AP School Complex Trainings- Agenda and Live Orientation
AP School Complex Trainings- Agenda and Live Orientation.
AP School Complex Trainings Live Orientation August 2023 School complex trainings on CBA (Classroom Based Assessment)
Complex Meeting కు హాజరు అయ్యే Teachers... హాజరు నమోదు విధానం.
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కి హాజరయ్యే వారందరూ 𝙎𝙘𝙝𝙤𝙤𝙡 𝘼𝙩𝙩𝙚𝙣𝙙𝙖𝙣𝙘𝙚 𝘼𝙥𝙥 లో 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝘿𝙪𝙩𝙮 నందు 𝙈𝙚𝙚𝙩𝙞𝙣𝙜/𝙒𝙤𝙧𝙠 𝙎𝙝𝙤𝙥 లో మీరు 𝙁𝙪𝙡𝙡 𝘿𝙖𝙮/𝙃𝙖𝙡𝙛𝙙𝙖𝙮 అనేది 𝙨𝙚𝙡𝙚𝙘𝙩 చేసుకుని 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝘿𝙪𝙩𝙮 అప్లై చేసి 𝙑𝙚𝙣𝙪𝙚 𝙉𝙖𝙢𝙚 దగ్గర మీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ 𝙫𝙚𝙣𝙪𝙚 పేరు ఇవ్వాలి. అలా అప్లై చేసిన తర్వాత యాప్ నుండి 𝙇𝙤𝙜𝙤𝙪𝙩 మళ్లీ 𝙇𝙤𝙜𝙞𝙣 అయ్యి తప్పనిసరిగా అందరూ 𝘼𝙩𝙩𝙚𝙣𝙙𝙖𝙣𝙘𝙚 𝙈𝙖𝙧𝙠 చేయవలెను.
𝙉𝙤𝙩𝙚: 𝘿𝙚𝙥𝙪𝙩𝙖𝙩𝙞𝙤𝙣 𝙖𝙥𝙥𝙡𝙮 చేయరాదు. కేవలం 𝙈𝙚𝙚𝙩𝙞𝙣𝙜/𝙒𝙤𝙧𝙠 𝙨𝙝𝙤𝙥 ను 𝙖𝙥𝙥𝙡𝙮 చేయవలెను.
𝙇𝙤𝙜 𝙤𝙪𝙩 అయ్యి 𝙡𝙤𝙜𝙞𝙣 అవ్వడం అంటే 𝘼𝙥𝙥 లో వెనక్కి వచ్చి మళ్ళీ 𝙈𝙤𝙗𝙞𝙡𝙚 𝙡𝙤𝙘𝙠(𝙛𝙞𝙣𝙜𝙚𝙧 𝙥𝙧𝙞𝙣𝙩/𝙥𝙖𝙨𝙨𝙬𝙤𝙧𝙙/𝙥𝙖𝙩𝙩𝙚𝙧𝙣) ద్వారా 𝙖𝙥𝙥 𝙤𝙥𝙚𝙣 చేయడం కాదు. మళ్ళీ 𝙪𝙨𝙚𝙧 𝙄𝘿 𝙖𝙣𝙙 𝙋𝙖𝙨𝙨𝙬𝙤𝙧𝙙 అడిగితేనే పూర్తిగా 𝙡𝙤𝙜𝙤𝙪𝙩 అయినట్లు.
@ // 𝙄𝙏 𝘾𝙀𝙇𝙇. //,
Time table- Agenda
DAY-1: Live Orientation
School complex trainings on CBA (Classroom Based Assessment) YouTube link for 30-08-2023 at 10.30 am to 11.30 am by SCERT and subject experts
Day Live Orientation click here
COMPLEX MEETING REGISTRATIOIN Form Here
0 Response to "AP School Complex Trainings- Agenda and Live Orientation"
Post a Comment