Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Spoken English Class Room Sentences

 Spoken English Class Room Sentences

Spoken English Class Room Sentences

1 Sit straight - ఎదురుగా కూర్చో

2.Sit Property - సరిగా కూర్చో

3.Don't turn back - వెనక్కి తిరగవద్దు

 4 .Don't look back - వెనక్కి చూడవద్దు

 5. Don't murmuring -      గుసగుసలాడవద్దు .

6 Don't chit chat - కబుర్లు పెట్టవద్దు

7. Don't cross talk - వేరే విషయంలు మాట్లాడవద్దు

8 . Sit in a front row - ముందు వరుసలో కూర్చో

9 . Sit in a back row - వెనుక వరుసలో కూర్చో .

10 Don't Waste water - నీళ్ళు వృధా చేయవద్దు 

11.Dont hang around - బయట తిరుగవద్దు

12.Dont run here and there -  పరిగెత్త వద్దు

 13. Don't stick out - కొట్టి వేయవద్దు .

 14. Dont scrible  పిచ్చ్చిగా రుద్దవద్దు

 15 Take down notes - నోట్స్ రాసుకోండి

16. Repeat after me - నేను చెప్పింది నాతరువాత చెప్పండి 

17. Do the home work హోమ్ వర్క్ చేయండి

 18 Arran ge the chairs Properly కుర్చీలు సరిగా పెట్టండి

19.Pay attension to the class - తరగతి పై శ్రద్ద ఉంచండి

20.Recite the Poem - పద్యాన్నీ  మననం చేయండి , 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Spoken English Class Room Sentences"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0