Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why not drink raw milk? What happens if you drink? Doctors are telling the truth..!

Raw Milk: పచ్చి పాలను అసలెందుకు తాగకూడదు..? తాగితే జరిగేదేంటి..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!

Why not drink raw milk? What happens if you drink? Doctors are telling the truth..!

పచ్చిపాలు తాగడం మంచిదేనా? పచ్చి పాలు బలం అని చిన్నప్పుడు చెప్పేవారు, పచ్చిపాలను తాగితే ఆరోగ్యం బావుంటుందనేవారు అయితే నిజంగానే పచ్చిపాలను తాగచ్చా.

పచ్చి పాలను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణం అవుతుందని ఇప్పటి అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చి పాలలో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టెరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా(bacteria) ఉండవచ్చు. ఇవి తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి కూడా కారణమవుతాయట. కారణం ఏంటంటే..

పాలను మరిగించి తాగడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. పాల ఉత్పత్తుల నుండి ఆవు పాల వరకు ప్రతిదీ మొదట మరగబెట్టడం వల్ల అందులో కనిపించే బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

పచ్చి పాలు ప్రతికూలతలు..

డ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు.

పాల వల్ల లాభాలు.

పాలలో కాల్షియం, పోస్ఫరస్, విటమిన్ బి, పొటాషియం, విటమిన్ డి, వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి. దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది. మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి. కణాలు టిష్యులు రీజేనేవేషన్, లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పచ్చి పాలు అనేది ఆవు నుండి నేరుగా చేరే పాలు. మరోవైపు, మరగబెట్టిన పాలను పాశ్చరైజ్డ్ మిల్క్ అని కూడా పిలుస్తారు, అధిక ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా మరగబెట్టడం వల్ల దానిలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే పాలు పాడవవు.

నిపుణులు ఏమంటారు.

పచ్చి పాలు తాగే వ్యక్తులు ఇది సహజమైనదని వాదిస్తారు. అందువల్ల ఇది సమృద్ధిగా పోషకాలను కలిగి ఉంటుంది. పాలను మరిగించడం వల్ల అందులో ఉండే విటమిన్లు తగ్గిపోతాయన్నది నిజం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, లిస్టేరియా, సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా పచ్చి పాలలో కనిపిస్తుందని, అందుకే దీని వినియోగం అనేక వ్యాధులకు కారణమవుతుందని పేర్కొంది.

వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, అలసట, ఇవి పచ్చి పాలు తాగడం వల్ల కలిగే కొన్ని లక్షణాలు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, అది డీహైడ్రేషన్, మెదడు దెబ్బతినడం, మరణానికి కూడా కారణమవుతుంది.

మరిగించిన పాలు ఎందుకు తాగాలి?

పాశ్చరైజ్డ్ పాలను ఇంతకు ముందు పచ్చిగా తాగేవారు, దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత నుంచి, పాలు మరగబెట్టడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్నవారి సంఖ్య తగ్గింది. అప్పటి నుండి ఇదే పద్ధతిగా కొనసాగుతూ వస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why not drink raw milk? What happens if you drink? Doctors are telling the truth..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0