AIIMS Recruitment
AIIMS Jobs: ఎయిమ్స్ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు, వివరాలు
AIIMS Recruitment: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్) ద్వారా భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
వివరాలు.
కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్)-2023
ఖాళీల సంఖ్య: 3,036
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- అసిస్టెంట్ డైటీషియన్
- అసిస్టెంట్ ఇంజినీర్
- అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్
- అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
- ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్
- బయో మెడికల్ ఇంజినీర్
- క్యాషియర్
- కోడింగ్ క్లర్క్
- డార్క్ రూమ్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- డెంటల్ హైజినిస్ట్
- డైటీషియన్
- డ్రైవర్
- ఎలక్ట్రీషియన్
- ఫైర్ టెక్నీషియన్
- గ్యాస్/ పంప్ మెకానిక్
- హెల్త్ ఎడ్యుకేటర్
- హిందీ ఆఫీసర్
- హిందీ ఆఫీసర్
- హాస్పిటల్ అటెండెంట్
- జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
- జూనియర్ ఇంజినీర్
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
- జూనియర్ ఫిజియోథెరపిస్ట్
- జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్
- జూనియర్ వార్డెన్
- మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
- మెడికల్ సోషల్ వర్కర్
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియో థెరపిస్ట్)
- న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్
- ఆప్టిమెట్రిస్ట్
- టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ
- పర్‌ఫ్యూషనిస్ట్
- పర్సనల్ అసిస్టెంట్
- ఫార్మసిస్ట్
- ప్లంబర్
- ప్రైవేట్ సెక్రటరీ
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్
- శానిటరీ ఇన్‌స్పెక్టర్
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
- సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
- సీనియర్ నర్సింగ్ ఆఫీసర్
- స్టాఫ్ నర్స్ (గ్రేడ్-1)
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
- ఆఫీస్ అసిస్టెంట్
- స్టోర్ కీపర్
- స్టోర్ కీపర్ కమ్ క్లర్క్
- లేజ్ బ్రేరియన్ గ్రేడ్-3
- & ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్
- మానీఫోల్డ్ టెక్నీషియన్
- మెకానికల్ ఏసీ & రిఫ్రిజిరేటర్
- మెకానిక్
- ల్యాబ్ టెక్నీషియన్
- లాండ్రీ మేనేజర్
- లాండ్రీ సూపర్‌వైజర్
- లీగల్ అసిస్టెంట్
- సీనియర్ టెక్నీషియన్
- టెక్నికల్ ఆఫీసర్/సూపర్‌వైజర్
- స్టెనోగ్రాఫర్
- టైలర్ (గ్రేడ్-3)
- వొకేషన్ కౌన్సెలర్
- హాస్టల్ వార్డెన్
- వైర్‌మ్యాన్
- యోగా ఇన్‌స్ట్రక్టర్
- డిజర్షన్ హాల్ అటెండెంట్
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:01.12.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 06.12.2023 నుంచి 07.12.2023 వరకు.
అడ్మిట్ కార్డుల జారీ: 12.12.2023.
పరీక్ష తేదీలు: 18- 20.12.2023 వరకు.
WEBSITE :
ONLINE APPLICATION
NOTIFICATION
0 Response to "AIIMS Recruitment"
Post a Comment