AP NMMS Hall Tickets 2023
AP NMMS Hall Tickets 2023 Download NMMS December 2023-24 Hall Tickets at https://www.bse.ap.gov.in/NMMS National Means cum Merit Scholarship 2023-24 Hall Tickets
AP NMMS Hall Tickets 2023-24 విద్యా సంవత్సరమునకు గాను 03-12-2023 న జరుగుతున్న జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) హాల్ టికెట్ప్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ పత్రికా ప్రకటన
2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 03-12-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U- DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.
NMMS 2023 Hall TICKETS DOWNLOAD
0 Response to "AP NMMS Hall Tickets 2023"
Post a Comment