Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

rTC Jobs : Without written test. APSRTC notification release for filling up 309 vacancies. District wise vacancy details.

 RTC Jobs : రాతపరీక్ష లేకుండా. 309 ఖాళీల భర్తీకి APSRTC నోటిఫికేషన్ విడుదల. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.

rTC Jobs : Without written test. APSRTC notification release for filling up 309 vacancies. District wise vacancy details.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.

జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.11.2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023,

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16.11.2023

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపల్‌, ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు : 08518-257025, 7382869399, 7382873146.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.apprenticeshipindia.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "rTC Jobs : Without written test. APSRTC notification release for filling up 309 vacancies. District wise vacancy details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0