UPDATED (17-12-2023) INCOME TAX SOFTWARE 2023-24
UPDATED (21-12-2023) INCOME TAX SOFTWARE 2023-24 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above 60 years, Above 62 years prepared by K.S.NAIDU.
2023-24 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Click Here To Download Income Tax Software 2023-24
మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.
కొత్త PRC ప్రకారం రెండు రకాల hra కూడా ఇవ్వడం జరిగింది అలాగే da కూడా మనకు ఎన్ని కావలిస్తే అన్ని చూపించే విధంగా కూడా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది
ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది.
ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.
మీ మొబైల్ లో income tax software ఓపెన్ చేయడం కోసం WPS OFFICE అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
0 Response to "UPDATED (17-12-2023) INCOME TAX SOFTWARE 2023-24 "
Post a Comment