Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP High Court Recruitment 2024

 AP High Court Recruitment 2024 హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదల

AP High Court Recruitment 2024

AP High Court Recruitment 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో ఖాళీగా ఉన్నటువంటి సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. హై కోర్టు నుండి విడుదల చేసిన ఈ ఖాళీలను అన్ని జిల్లా వారు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం కలదు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP High Court Vacancy 2024

AP High Court నోటిఫికేషన్ నందు Civil Judge తదితర పోస్టులతో కలిపి మొత్తం 39 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా 31.01.2024 దరఖాస్తు మొదలవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరు పోస్టుల సంఖ్య

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 32

ట్రాన్స్‌ఫర్ 07

మొత్తం 39

వయోపరిమితి :

High Court jobs 2024 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

SC, ST వారికి - 5 సంవత్సరాలు

BC వారికి - 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

బ్యాచిలర్స్ లా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

స్క్రీనింగ్ టెస్ట్

రాత పరీక్ష

వైవా వాయిస్ టెస్ట్

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జనరల్ కేటగిరీ, OBC అభ్యర్థులకు - రూ 1500

SC, ST, మహిళా అభ్యర్థులకు - రూ 750

దివ్యాంగ అభ్యర్థులకు - రూ 750

ముఖ్యమైన తేదీలు :

High Court Recruitment 2024 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 31.01.2024

APPLICATION FORM

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP High Court Recruitment 2024 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0