Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of auspicious moments in February

 ఫిబ్రవరిలో శుభ ముహూర్తాల వివరాలు

Details of auspicious moments in February

 మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు శుభ ముహూర్తం(Subha Muhurtham)లో చేయాలి అనే పదాన్ని వినే ఉంటాం. చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉన్నా దీనికి సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదు.పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు.

ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఏ పని ప్రారంభించాలన్నా పండితులు దగ్గరకు వెళ్లి మంచి రోజు.. ముహూర్తం అడుగుతుంటారు. 2024 ఫిబ్రవరి 1, గురువారం ప్రారంభమవుతుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారంఫిబ్రవరిలో ఏ శుభ ముహూర్తాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఫిబ్రవరిలో వివాహానికి 11 రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, పుట్టు వెంట్రుకలు తీయడానికి 3 రోజులు, జంద్యం ధరించడానికి.. 5 రోజులు, కొత్తగా వ్యాపారం ప్రారంభించడాకి 4 రోజులు శుభప్రదంగా ఉన్నాయి.

వివాహాలకు

4 వ తేది ఆదివారం,6 వ తేది మంగళవారం,7 వతేది బుధవారం,8 వ తేది గురువారం, 12 వ తేది సోమవారం , 13వ తేది మంగళవారం , 17 శనివారం , 24 శనివారం , 25 ఆదివారం , 26 సోమవారం , 29 గురువారం వివాహాలకు శుభ సమయం ఉంది.

గృహ ప్రవేశ ముహూర్తం

12 సోమవారం, 14 బుధవారం, 19 సోమవారం, 26 సోమవారం 28 బుధవారం

కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు.

4 ఆదివారం, 12 సోమవారం, 12 సోమవారం, 15 గురువారం, 15 గురువారం, 22 గురువారం

పుట్టు వెంట్రకలు తీయుటకు

21 బుధవారం 22 గురువారం, 29 గురువారం

జంద్యం (పవిత్ర దారం)

11ఆదివారం, 12 సోమవారం, 14 బుధవారం,19 సోమవారం, 29 గురువారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of auspicious moments in February"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0