Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Minister of Education - Comprehensive Punishment Employee Discussion Detailstv

విద్యాశాఖ మంత్రి - సమగ్ర శిక్ష ఉద్యోగుల చర్చ వివరాలుtv

Minister of Education - Comprehensive Punishment Employee Discussion Detailstv

1. రెగ్యులర్ ?

A. ప్రాజెక్ట్ కాబట్టి అవ్వదు.

2. 23% జీతాల పెంపు?

A. 2017 తర్వాత పెంచని వారికి పెంపుదల వుంటుంది.

3. MTS?

A. ఉద్యోగులను సీనియార్టీ ప్రకారం అన్ని విభాగాల వారిని నాలుగు క్యాటగిరిగా విభజన చేసి పరిశీలన చేస్తాం.

4.HR పాలసీ?

A. హెచ్ ఆర్ పాలసీ గురించి అవగాహన లేదు. SPD అధికారులు దీనిపై స్టడీ చేసి సాధ్యసాద్యాలు పరిశీలించండి. 

5.PTI?

A. పి టి ఐ వారి పనిని బట్టి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ ఒక యూనిఫామ్ గా వర్క్ చేసే విధంగా చూడండి. అవకాశం ఉంటే రెండు పూటల  పని చేయుటకు ఇష్టపడుతున్నారు. కాబట్టి వారి యొక్క హోదా మార్పుపై ఆలోచన చేయండి.

6.62 సం,, వయసు రిటైర్మెంట్?

A. 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకొని హాయిగా ఉండండి. కొత్త వారికి అవకాశాలు వస్తాయి.

7. చైల్డ్ కేర్ లీవ్స్?

A. నాగేశ్వరరావు గారు అడగ్గా మగవాళ్ళు మీరు ఎందుకు అడుగుతున్నారు.  ఆడవాళ్లు అవసరము కదా వారు అడగాలి. ఈ సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తాయి.

8. ఖాళీ పోస్టుల భర్తీ?

A. ఇప్పటికే కేజీబీవీలలో కొన్ని పోస్టులు, ఐఈ

ఆర్టి పోస్టులు ఫిల్ చేశాను మిగతా ఖాళీలు పరిశీలిస్తాము.

9. ప్రభుత్వ ఉద్యోగులలో వెయిటేజ్?

A. ప్రస్తావనకు రాలేదు.

10. KGBV లో ఉన్న కొన్ని పోస్టుల గురించి?

A. కేజీబీవి లలో చాలా క్యాటగిరీలు నాన్ PAB ఉన్నాయి. కాబట్టి వాళ్లకి జీతాలు పెంచుతాము. భవిష్యత్తు లో పోస్టులు భర్తీలో వారికి ప్రాధాన్యత ఇస్తాం.

11. మెసెంజర్ అంశము?

A. మెసెంజర్ నాన్ PAB పోస్ట్.  వారి హోదా మార్చుటకు ఆలోచిస్తాము. జీతాల పెంపుదల మాత్రం ఉంటుంది.

12. ఐ ఈ ఆర్ పి?

A. ఐఈఆర్పిలను ఐఈఆర్టీలుగా మార్చుటకు పరిచిలిస్తాము. అందరితో సమానంగా వేతనాలపై ఆలోచిస్తాము.

13. సైట్ ఇంజనీర్స్?

A. వారు ఎంపికైన విద్యార్హత ఆధారంగా హోదా మార్పుపై పరిశీలన చేస్తాను.

14. MRC స్టాఫ్?

A. 2020లో జీతాలు పెరుగుదల జరిగింది కాబట్టి మీరు కూర్చోండి.

15. CRMT?

A.  సిఆర్ఎంటి పేరు మార్చి మాకు టీచింగ్ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తోటి సిఆర్ఎంటి గురువులు తెలియజేయగా..... మంత్రిగారు వేరే మీటింగ్ ఉందని అంతగా చర్చ జరగలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Minister of Education - Comprehensive Punishment Employee Discussion Detailstv"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0