Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Assembly Elections 2024

 Andhra Pradesh Assembly Elections 2024 అన్నిపార్టీల అభ్యర్థుల పూర్తి వివరాలు (అసెంబ్లీ మరియు లోక్ సభ)


ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాజకీయ పార్టీలు వేగంపెంచాయి. ఇప్పటికే వైసిపి ఒకేసారి 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది.

అయితే ప్రతిపక్ష కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటు, పోటీచేసే స్థానాలపై చర్చోపచర్చలు జరపడంతో కాస్త సమయం పట్టింది. ఎలాగయితేనేం తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి కూడా దాదాపుగా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇలా అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థుల ప్రకటన పూర్తిచేసి ప్రచారపర్వాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా ఏ పార్టీ తరపున ఎవరు పోటీచేస్తున్నారో పూర్తి వివరాలు


క్ర.సంఅసెంబ్లీవైసిపి అభ్యర్థులుటిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు
1శ్రీకాకుళంధర్మాన ప్రసాదరావుగోండు శంకర్
2ఆమదాలవలసతమ్మినేని సీతారాంకూన రవికుమార్
3పాతపట్నంరెడ్డి శాంతిమామిడి గోవిందరావు
4నరసన్నపేటధర్మాన కృష్ణదాసుబగ్గు రమణమూర్తి
5టెక్కలికింజరాపు అచ్చెన్నాయుడుదువ్వాడ శ్రీనివాస్
6ఇచ్చాపురంపిరియా విజయబెందాళం అశోక్
7పలాససీదిరి అప్పలరాజుగౌతు శిరీష
8రాజాం (ఎస్సీ)తలే రాజేష్కొండ్రు మురళి
9విజయనగరంకోలగట్ల వీరభద్రరావుపూసపాది ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు
10బొబ్బిలిసంబంగి వెంకట చిన అప్పలనాయుడుఆర్ఎస్వికెకె రంగారావు (బేబి నయన)
11గజపతినగరంబొత్స అప్పల నర్సయ్యకొండపల్లి శ్రీనివాస్
12చీపురుపల్లిబొత్స సత్యనారాయణకళా వెంకట్రావు
13నెల్లిమర్లబడ్డు కొండ అప్పలనాయుడులోకం మాధవి (జనసేన)
14ఎచ్చెర్లగొర్లె కిరణ్ కుమార్ఎన్ ఈశ్వరరావు (బిజెపి)
15గాజువాకగుడివాడ అమర్నాథ్పల్లా శ్రీనివాసరావు
16విశాఖ దక్షిణవాసుపల్లి గణేష్
17విశాఖ ఉత్తరంకెకె రాజుపి. విష్ణుకుమార్ రాజు (బిజెపి)
18.విశాఖ తూర్పుఎంవివి సత్యనారాయణవెలగపూడి రామకృష్ణబాాబు
19విశాఖ పశ్చిమంఅడారి ఆనంద్పిజివిఆర్ నాయుడు (గణబాబు)
20భీమిలిముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)గంటా శ్రీనివాసరావు
21శృంగవరపుకోటకడుబండి శ్రీనివాసరావుకోళ్ల లలిత కుమారి
22పెందుర్తిఅన్నంరెడ్డి అదీప్ రాజ్పంచకర్ల రమేష్ బాబు (జనసేన)
23పాయకరావుపేట(ఎస్సీ)కంబాల జోగులువంగలపూడి అనిత
24చోడవరంకరణం ధర్మశ్రీకేఎస్ ఎన్ఎస్ రాజు
25నర్సీపట్నంపెట్ల ఉమాశంకర్ గణేష్చింతకాయల అయ్యన్నపాత్రుడు
26అనకాపల్లిమలసాల భరత్ కుమార్కొణతాల రామకృష్ణ (జనసేన)
27మాడుగులఎర్లి అనురాధపైలా ప్రసాద్
28ఎలమంచిలిఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజుసుందరపు విజయ్ కుమార్
29అరకు (ఎస్టీ)రేగం మత్స్యలింగంసియారి దొన్నుదొర
30పాడేరు (ఎస్టీ)మత్స్యరస విశ్వేశ్వరరావుకిల్లు వెంకట రమేష్ నాయుడు
31రంపచోడవరం (ఎస్టీ)నాగులపల్లి ధనలక్ష్మిమిర్యాల శిరీష
32పార్వతీపురం (ఎస్సీ)అలజంగి జోగారావువిజయ్ బోనెల
33కురపాం (ఎస్టీ)పాముల పుష్ప శ్రీవాణితోయల జగదీశ్వరి
34సాలూరు (ఎస్టీ)పీడిక రాజన్నదొరగుమ్మడి సంధ్యారాణి
35పాలకొండ (ఎస్టీ)విశ్వసరాయి కళావతి
36ప్రత్తిపాడువరుపుల సుబ్బారావువరుపుెల సత్యప్రభ
37జగ్గంపేటతోట నరసింహంజ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
38తునిదాడిశెట్టి రాజాయనమల దివ్య
39పిఠాపురంవంగా గీతపవన్ కల్యాణ్ (జనసేన పార్టీ అధ్యక్షుడు)
40కాకినాడ సిటీద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డివనమాడి వెంకటేశ్వరావు
41కాకినాడ రూరల్కురసాల కన్నబాబుపంతం నానాజి (జనసేన)
42పెద్దాపురందవులూరి దొరబాబునిమ్మకాయల చినరాజప్ప
43రాజోలు (ఎస్సి)గొల్లపల్లి సూర్యారావుదేవ వరప్రసాద్
44కొత్తపేటచిర్ల జగ్గిరెడ్డిబండారు సత్యానందరావు
45ముమ్మిడివరంపొన్నాడ వెంకట సతీష్ కుమార్దాట్ల సుబ్బారావు
46రామచంద్రాపురంపిల్లి సూర్యప్రకాష్వాసంశెట్టి సుభాష్
47అమలాపురం (ఎస్సి)పినిపె విశ్వరూప్అయితాబత్తుల ఆనందరావు
48పి. గన్నవరంవిప్పర్తి వేణుగోపాల్గిడ్డి సత్యనారాయణ
49మండపేటతోట త్రిమూర్తులువేగుళ్ళ జోగేశ్వరరావు
50అనపర్తిడా సత్య సూర్యనారాయణ రెడ్డిశివ కృష్ణంరాజు
51

గోపాలపురం (ఎస్సీ)

తానేటి వనితమద్దిపాటి వెంకటరాజు
52రాజానగరంజక్కంపూడి రాజాబత్తుల బలరామకృష్ణ (జనసేన)
53నిడదవోలుగెడ్డం శ్రీనివాసనాయుడుకందుల దుర్గేష్
54రాజమండ్రి సిటీమార్గాని భరత్ కుమార్ఆదిరెడ్డి వాసు
55రాజమండ్రి రూరల్చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణగోరంట్ల బుచ్చయ్య చౌదరి
56

కొవ్వూరు (ఎస్సీ)

తలారి వెంకట్రావుముప్పిడి వెంకటేశ్వరరావు
57నరసాపురంముదునూరి నాగరాజ వరప్రసాద రాజుబొమ్మిడి నాయకర్ (జనసేన)
58భీమవరంగ్రంధి శ్రీనివాస్పులపర్తి అంజనేయులు
59ఆచంటచెరుకువాడ శ్రీరంగనాథ రాజుపితాని సత్యనారాయణ
60తణుకుకారుమూరి వెంకట నాగేశ్వరరావుఅరిమిల్లి రాధాకృష్ణ
61ఉండిపివిఎస్ నరసింహరాజుమంతెన రామరాజు
62తాడేపల్లిగూడెంకొట్టు సత్యనారాయణబొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
63పాలకొల్లుగూడాల శ్రీహరి గోపాలరావునిమ్మల రామానాయుడు
64చింతలపూడి (ఎస్సీ)కంభం విజయరాజుసొంగా రోషన్
65నూజివీడుమేకా వెంకట ప్రతాప్ అప్పారావుకొలుసు పార్థసారథి
66దెందులూరుకొఠారు అబ్బయ్య చౌదరిచింతమనేని ప్రభాకర్
67కైకలూరుదూలం నాగేశ్వరరావుకామినేని శ్రీనివాసరావు (బిజెపి)
68పోలవరం (ఎస్టీ)తెల్లం రాజ్యలక్ష్మిచిర్రి బాలరాాజు (బిజెపి)
69

ఏలూరు

ఆళ్ల నానిబడేటి రాధాకృష్ణ
70ఉంగుటూరుపుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)పత్సమట్ల ధర్మరాజు (జనసేన)
72పామర్రు (ఎస్సీ)కైలే అనిల్ కుమార్వర్ల కుమార రాజా
73అవనిగడ్డసింహాద్రి రమేష్ బాబు
74మచిలీపట్నంపేర్ని సాయికృష్ణ మూర్తి (కిట్టు)కొల్లు రవీంద్ర
75పెడనఉప్పాల రమేష్కాగిత కృష్ణ ప్రసాద్
76గుడివాడకొడాలి నానివెనిగండ్ల రాము
77గన్నవరంవల్లభనేని వంశీమోహన్యార్లగడ్డ వెంకట్రావు
78పెనమలూరుజోగి రమేష్బోడె ప్రసాద్
79నందిగామ (ఎస్సీ)మొండితోక జగన్మోహన్ రావుతంగిరాల సౌమ్య
80తిరువూరు (ఎస్సీ)స్వామిదాస్కొలికపూడి శ్రీనివాస్
81విజయవాడ తూర్పుదేవినేని అవినాష్గద్దె రామ్మోహన్
82విజయవాడ పశ్చిమ

షేక్ ఆసిఫ్

సుజనా చౌదరి
83విజయవాడ సెంట్రల్వెల్లంపల్లి శ్రీనివాస్బోండా ఉమామహేశ్వరరావు
84జగ్గయ్యపేటసామినేని ఉదయభానుశ్రీరాామ్ రాజగోపాల్ తాతయ్య
85మైలవరంసర్నాల తిరుపతి రావువసంత వెెంకట కృష్ణప్రసాద్
86తాడికొండ (ఎస్సీ)మేకతోటి సుచరితతెనాలి శ్రవణ్ కుమార్
87ప్రత్తిపాడు (ఎస్సీ)బాలసాని కిరణ్ కుమార్బూర్ల రామాంజనేయులు
88తెనాలిఅన్నాబత్తుల శివకుమార్నాదెండ్ల మనోహర్ (జనసేన)
89పొన్నూరుఅంబటి మురళిధూళిపాళ్ల నరేంద్ర కుమార్
90గుంటూరు తూర్పుషేక్ నూర్ ఫాతిమామహ్మద్ నజీర్
91గుంటూరు పశ్చిమవిడదల రజనిపిడుగురాళ్ళ మాధవి
92మంగళగిరిమురుగుడు లావణ్యనారా లోకేష్
93పెదకూరపాడునంబూరి శంకర్రావుభాష్యం ప్రవీణ్
94వినుకొండబొల్లా బ్రహ్మనాయుడుజీవి ఆంజనేయులు
95సత్తెనపల్లిఅంబటి రాంబాబుకన్నా లక్ష్మీనారాయణ
96గురజాలకాసు మహేష్ రెడ్డియరపతినేని శ్రీనివాసరావు
97చిలకలూరిపేటకావటి శివనాగ మనోహర్ నాయుడుప్రత్తిపాటి పుల్లారావు
98నరసరావుపేటడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిచదలవాడ అరవింద్ బాబు
99మాచర్లపిన్నెల్లి రామకృష్ణారెడ్డిజూలకంటి బ్రహ్మానందరెడ్డి
100రేపల్లెరేవూరి గణేష్అనగాని సత్యప్రసాద్
101బాపట్లకోన రఘుపతివేగేశ్న నరేంద్ర కుమార్
102వేమూరు (ఎస్సీ)వరికూటి అశోక్ బాబునక్కా ఆనంద్ బాబు
103సంతనూతలపాడు (ఎస్సీ)మేరుగ నాగార్జునబొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్
104అద్దంకిపాణెం చిన్న హనిమిరెడ్డిగొట్టిపాటి రవికుమార్
105పర్చూరుఎడం బాలాజిఏలూరి సాంబశివరావు
106చీరాలకరణం వెంకటేష్మద్దులూరి మాలకొండయ్య యాదవ్
107దర్శిడా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిడా. గొట్టిపాటి లక్ష్మి
108యర్రగొండపాలెం (ఎస్సీ)తాటిపర్తి చంద్రశేఖర్గూడూరి ఎరిక్సన్ బాబు
109గిద్దలూరుకుందూరు నాగార్జున రెడ్డిఅశోక్ రెడ్డి
110ఒంగోలుబాలినేని శ్రీనివాస్ రెడ్డిదామచర్ల జనార్ధనరావు
111కొండపి (ఎస్సీ)ఆదిమూలపు సురేష్డోలా బాల వీరాంజనేయస్వామి
112కనిగిరిదద్దాల నారాయణ యాదవ్ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
113మార్కాపురంఅన్నా రాంబాబుకందుల నారాయణ రెడ్డి
114కందుకూరుబుర్రా మధుసూదన్ యాదవ్ఇంటూరి నాగేశ్వరరావు
115కావలిరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికావ్య కృష్ణారెడ్డి
116కోవూరునల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
117నెల్లూరు సిటీమహ్మద్ ఖలీల్ అహ్మద్పి నారాయణ
118నెల్లూరు రూరల్అదాల ప్రభాకర్ రెడ్డికోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
119ఉదయగిరిమేకపాటి రాజగోపాల్ రెడ్డికాకర్ల సురేష్
120ఆత్మకూరుమేకపాటి విక్రమ్ రెడ్డిఆనం రామనారాయణ రెడ్డి
121సర్వేపల్లికాకాని గోవర్ధన్ రెడ్డిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
122గూడూరు (ఎస్సీ)మేరిగ మురళీధర్పాశం సునీల్ కుమార్
123శ్రీకాళహస్తిబియ్యపు మదుసూధన్ రెడ్డిబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
124సూళ్లూరుపేట (ఎస్సీ)కిలివేటి సంజీవయ్యనెలవల విజయశ్రీ
125వెంకటగిరినేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికురగొండ్ల లక్ష్మీప్రియ
126తిరుపతిభూమన అభినయ్ రెడ్డిఅరణి శ్రీనివాసులు
127సత్యవేడునూకతోటి రాజేష్కోనేటి ఆదిమూలం
128కుప్పంకేజే భరత్నారా చంద్రబాబు నాయుడు
129పలమనేరుఎన్ వెంకటే గౌడఎన్ అమర్నాథ్ రెడ్డి
130చంద్రగిరిచెవిరెడ్డి మోహిత్ రెడ్డిపులివర్తి వెంకట మణిప్రసాద్
131గంగాధర నెల్లూరు (ఎస్సీ)కలతూరు కృపాలక్ష్మిడా. విఎం థామస్
132నగరిఆర్కే రోజాగాలి భానుప్రకాష్
133పూతలపట్టుడా సునీల్ కుమార్డా కలిగిరి మురళీ మోహన్
134చిత్తూరుఎం విజయానందరెడ్డిగురజాల జగన్ మోహన్
135మదనపల్లెనిసార్ అహ్మద్షాజహాన్ బాషా
136పుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచల్లా రామచంద్ర రెడ్డి
137పీలేరుచింతల రామచంద్రారెడ్డినల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
138తంబళ్లపల్లెపెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిజయచంద్రారెడ్డి
139రాజంపేటఆకేపాటి అమర్నాథ్ రెడ్డిసుగవాసి సుబ్రహ్మణ్యం
140కోడూరు (ఎస్సీ)కె శ్రీనివాసులుడా. యనమల భాస్కరరావు
141రాయచోటిగడికోట శ్రీకాంత్ రెడ్డిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
141జమ్మలమడుగుడా మూలే సుధీర్ రెడ్డిఆదినారాయణరెడ్డి (బిజెపి)
142కడపఅంజద్ బాషారెడ్డప్పగారి మాధవీ రెడ్డి
143బద్వేల్ (ఎస్సీ)డా. దాపరి సుధబొజ్జా రోషన్న (బిజెపి)
144పులివెందులవైఎస్ జగన్మోహన్ రెడ్డిమారెడ్డి రవీంధ్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి)
145కమలాపురంరవింద్రనాథ్ రెడ్డిపుత్తా చైతన్య రెడ్డి
146మైదుకూరురఘురామిరెడ్డిపుట్టా సుధాకర్ యాదవ్
147ప్రొద్దుటూరురాచమల్లు శివప్రసాద్ రెడ్డివరదరాాజుల రెడ్డి
148కొడుమూరు (ఎస్సి)ఆదిమూలపు సతీష్బొగ్గుల దస్తగిరి
149ఆదోనివై సాయిప్రసాద్ రెడ్డిపివి పార్ధసారధి (బిజెపి)
150కర్నూల్ఎండి ఇంతియాజ్టిజి భరత్
151మంత్రాలయంవై బాలనాగిరెడ్డిరాఘవేంద్ర రెడ్డి
152ఎమ్మిగనూరుబుట్టా రేణుకజయనాగేశ్వరరెడ్డి
153పత్తికొండకంగాటి శ్రీదేవికేఈ శ్యాంబాబు
154ఆలూరుబి విరూపాక్షిబి వీరభద్ర గౌడ్
155నందికొట్కూరు (ఎస్సీ)డా దారా సుధీర్గిత్తా జయసూర్య
156బనగానపల్లెకాటసారి రామిరెడ్డిబొబ్బల చిన్నోల జనార్ధనరెడ్డి
157ఆళ్లగడ్డగంగుల బ్రిజేంద్ర రెడ్డిభూమా అఖిలప్రియ రెడ్డి
158శ్రీశైలంశిల్పా చక్రపాణిరెడ్డిబుడ్డా రాజశేఖర్ రెడ్డి
159నంద్యాలశిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిఎన్ఎండి ఫరూఖ్
160పాణ్యంకాటసాని రాంభూపాల్ రెడ్డిగౌరు చరితా రెడ్డి
161డోన్బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
162కదిరిబిఎస్ మక్బూల్ అహ్మద్కందికుంట యశోదా దేవి
163పుట్టపర్తిదుద్దికుంట శ్రీధర్ రెడ్డిపల్లె సింధూర రెడ్డి
164హిందూపురంటీఎన్. దీపికానందమూరి బాలకృష్ణ
165ధర్మవరంకేతిరెడ్డి వెంకట రామిరెడ్డివై సత్యకుమార్ (బిజెపి)
166పెనుకొండకేవీ ఉషశ్రీ చరణ్సవిత
167మడకశిర (ఎస్సీ)ఈర లక్కప్పఎంఈ సునీల్ కుమార్
168రాప్తాడుతోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపరిటాల సునీత
169శింగనమల (ఎస్సీ)మన్నెపాకుల వీరాంజనేయులుబండారు శ్రావణి శ్రీ
170తాడిపత్రికేతిరెడ్డి పెద్దారెడ్డిజేసి. అస్మిత్ రెడ్డి
171అనంతపురం అర్భన్అనంత వెంకటరామి రెెడ్డిదగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
172గుంతకల్లువై. వెంకటరామిరెడ్డిగుమ్మనూరు జయరాం
173ఉరవకొండవై. విశ్వేశ్వర్ రెడ్డిపయ్యావుల కేశవ్
174రాయదుర్గంమెట్టు గోవింద రెడ్డికాల్వ శ్రీనివాసులు
175కల్యాణ దుర్గంతలారి రంగయ్యఅమిలినేని సురేంద్ర బాబు

Andhra Pradesh Lok Sabha Candidates List ( ఆంధ్ర ప్రదేశ్ లోని లోక్ సభ నియోజకవర్గాల వారిగా అన్నిపార్టీల అభ్యర్థుల వివరాలు)
క్ర.సంలోక్ సభ నియోజకర్గంవైసిపి అభ్యర్థులుటిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు
1అరకుతనూజ రాణికొత్తపల్లి గీీత (బిజెపి)
2శ్రీకాకుళంపేరాడ తిలక్కింజరాపు రామ్మోహన్ నాయుడు
3విజయనగరంబెల్లాన చంద్రశేఖర్కలిశెట్టి అప్పలనాయుడు
4విశాఖపట్నంబొత్స ఝాన్సీమతుకుమిల్లి భరత్
5కాకినాడచలమలశెట్టి సునీల్తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (జనసేన)
6అమలాపురంరాపాక వరప్రసాద్గంటి హరీష్
7రాజమండ్రిగూడూరు శ్రీనివాసరావుదగ్గుబాటి పురందేశ్వరి (బిజెపి)
8నరసాపురంఉమాబాలభూపతిరాజు శ్రీనివాస వర్మ
9ఏలూరుకారుమూరి సునీల్ కుమార్పుట్టా మహేష్ యాదవ్
10మచిలీపట్నంసింహాద్రి చంద్రశేఖర్ రావువల్లభనేని బాలశౌరి (జనసేన పార్టీ)
11విజయవాడకేశినేని శ్రీనివాస్ (నాని)కేశినేని శివనాథ్ (చిన్ని)
12గంటూరుకిలారి వెంకట రోశయ్యపెమ్మసాని చంద్రశేఖర్
13నరసరావుపేటపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లావు శ్రీకృష్ణ దేవరాయలు
14బాపట్లనందిగం సురేష్టి. కృష్ణ ప్రసాద్
15ఒంగోలుచెవిరెడ్డి భాస్కర్ రెడ్డిమాగుంట శ్రీనివాసులు రెడ్డి
16నంద్యాలపోచా బ్రహ్మానందరెడ్డిబైరెడ్డి శబరి
17కర్నూలుబివై. రామయ్యబస్తిపాటి (పంచలింగాల) నాగరాజు
18అనంతపురంమాలగుండ్ల శంకరనారాయణఅంబికా లక్ష్మీనారాయణ
19హిందూపురంజోలదరాశి శాంతబికె పార్థసారథి
20కడపవైఎస్ అవినాశ్ రెడ్డిచడిపిరాళ్ల భూపేష్ రెడ్డి
21నెల్లూరువిజయసాయి రెడ్డివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
22తిరుపతి (ఎస్సి)మద్దిల గురుమూర్తివరప్రసాదరావు (బిజెపి)
23రాజంపేటపెద్దిరెడ్డి మిథున్ రెడ్డికిరణ్ కుమార్ రెడ్డి
24చిత్తూరుఎన్ రెడ్డప్పదగ్గుమళ్ల ప్రసాదరావు
25అనకాపల్లిబూడి ముత్యాలనాయుడుసీఎం రమేష్SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh Assembly Elections 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0