Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of MLA candidates district wise of YCP

 వైసీపీ జిల్లాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు

Details of MLA candidates district wise of YCP

తనకు సెంటిమెంట్ అయిన ఇడుపులపాయ నుండి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు సీఎం జగన్. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్ధుల వివరాలను పరిశీలిస్తే.

శ్రీకాకుళం (10)

పాలకొండ – విశ్వసరాయి కళావతి

శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్

టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్

ఆముదాలవలస – తమ్మినేని సీతారాం

పాతపట్నం – రెడ్డి శాంతి

పలాస – సీదిరి అప్పలరాజు

ఇచ్చాపురం -పిరియా విజయ

రాజాం – తాలె రాజేశ్

ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్

విజయనగరం  (9)

పార్వతీపురం – అలజంగి జోగారావు

సాలూరు – పీడిక రాజన్న దొర

కురుపాం – పాముల పుష్పశ్రీ వాణి

ఎస్ కోట – కదుబండి శ్రీనివాస రావు

విజయనగరం – కోలగంట్ల వీరభద్రస్వామి

నెల్లిమర్ల – బడుకొండ అప్పలనాయుడు

బొబ్బిలి – శంబంగి చిన్నప్పలనాయుడు

చీపురపల్లి – బొత్స సత్యన్నారాయణ

గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య

విశాఖపట్నం (15)

పెందుర్తి – అదీప్ రాజ్

యలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)

నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్

చోడవరం – ధర్మశ్రీ కరణం

మాడుగుల – బూడి ముత్యాల నాయుడు

పాయకరావుపేట(ఎస్సీ) – కంబాల జోగులు

పాడేరు(ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు

అరకు లోయ(ఎస్టీ) – రేగం మత్స్యలింగం

విశాఖ ఈస్ట్ – ఎంవీవీ సత్యనారాయణ

విశాఖ వెస్ట్ – ఆడారి ఆనంద్

విశాఖ సౌత్ – వాసుపల్లి గణేశ్

విశాఖ నార్త్ – కేకే రాజు

గాజువాక – గుడివాడ అమర్‌నాథ్

భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)

అనకాపల్లి – మలసాల భరత్ కుమార్

తూర్పుగోదావరి (19)

మండపేట – తోట త్రిమూర్తులు

రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్

గన్నవరం(ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్

కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి

అమలాపురం(ఎస్సీ) – విశ్వరూప్ పినిపే

ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్

రాజోలు(ఎస్సీ) – గొల్లపల్లి సూర్యారావు

రంపచోడవరం(ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి

కాకినాడ సిటీ – ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి

పెద్దాపురం – దావులూరి దొరబాబు

కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు

ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు

పిఠాపురం – వంగా గీత

జగ్గంపేట – తోట నరసింహం

తుని – రామలింగేశ్వరరావు దాడిశెట్టి

రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్

రాజానగరం – జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

అనపర్తి – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి

పశ్చిమగోదావరి (15)

దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి

ఏలూరు – ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(నాని)

చింతలపూడి(ఎస్సీ )- కంభం విజయరాజు

ఉంగటూరు – పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)

పోలవరం(ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మీ

ఉండి – పీవీఎల్ నరసింహరాజు

తణుకు – కారుమూరి వెంకటనాగేశ్వరరావు

పాలకొల్లు – గూడల శ్రీహరి గోపాల రావు

భీమవరం – గ్రంధి శ్రీనివాస్

ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ

నరసాపురం – ముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు

నిడదవోలు – జీఎస్ నాయుడు

కొవ్వూరు(ఎస్సీ) – తలారి వెంకట్రావు

గోపాలపురం(ఎస్సీ) – తానేటి వనిత

కృష్ణా (16)

నూజివీడు – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

కైకలూరు -దూలం నాగేశ్వరరావు

గన్నవరం – వల్లభనేని వంశీ

పెనమలూరు – జోగి రమేశ్

పెడన – ఉప్పల రమేశ్

మచిలీపట్నం – పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు)

అవనిగడ్డ – సింహాద్రి రమేశ్ బాబు

పామర్రు – కైలె అనిల్ కుమార్

గుడివాడ – కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)

విజయవాడ ఈస్ట్ – దేవినేని అవినాశ్

నందిగామ – మొండితోక జగన్మోహన్ రెడ్డి

జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను

విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస రావు

మైలవరం – సర్నాల తిరుపతి యాదవ్

విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్

తిరువూరు – నల్లగట్ల స్వామిదాస్

గుంటూరు (17)

వేమూరు – వరికూటి అశోక్ బాబు

బాపట్ల – కోన రఘపతి

మంగళగిరి – మురుగుడు లావణ్య

పొన్నూరు – అంబటి మురళి

తాడికొండ – మేకతోటి సుచరిత

గుంటూరు వెస్ట్ – విడదల రజినీ

తెనాలి – అన్నాబత్తుని శివకుమార్

ప్రత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్

గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా

పెద్దకూరపాడు – నంబూరి శంకర్ రావు

చిలకలూరిపేట – కావేటి శివ నాగ మనోహర్ నాయుడు

సత్తెనపల్లి – అంబటి రాంబాబు

వినుకొండ – బొల్ల బ్రహ్మనాయుడు

నరసరావుపేట – గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి

మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

గురజాల – కాసు మహేశ్ రెడ్డి

రేపల్లె – డాక్టర్ ఈవూరు గణేశ్

ప్రకాశం  (12)

చీరాల – కరణం వెంకటేశ్

పర్చూరు – ఎడం బాలాజీ

సంతనూతలపాడు – మేరుగు నాగార్జున

అద్దంకి – పాణెం చిన హనిమి రెడ్డి

కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్

కొండేపి – ఆదిమూలపు సురేష్

ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)

దర్శి – డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

మార్కాపురం – అన్నా రాంబాబు

కనిగిరి – డి. నారాయణ యాదవ్

యర్రగొండపాలెం – తాటపర్తి చంద్రశేఖర్

గిద్దలూరు – కొండూరు నాగార్జున రెడ్డి

నెల్లూరు (10)

కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్ అహ్మద్

ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్ రెడ్డి

కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడడి

ఆత్మకూరు – మేకపాటి విక్రమ్ రెడ్డి

వెంకటగిరి – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళీధర్

సర్వేపల్లి – కాకాని గోవర్థన్ రెడ్డి

సూళ్లూరుపేట (ఎస్సీ) – సంజీవయ్య కిలివేటి

చిత్తూరు (14)

కుప్పం – కేఆర్‌‌జే భరత్

నగిరి – ఆర్కే రోజా

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

చిత్తూరు – మెట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి

పూతలపట్టు – ముదిరేవుల సునీల్ కుమార్

గంగాధర్ నెల్లూరు (ఎస్సీ) – కల్లత్తూర్ కృపాలక్ష్మీ

పలమనేరు – ఎన్. వెంకటె గౌడ

పీలేరు – చింతల రామచంద్రారెడ్డి

మదనపల్లె – నిస్సార్ అహ్మద్

తంబాళపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి

శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి

సత్యవేడు (ఎస్సీ) – నూకతోటి రాజేశ్

కడప (10)

జమ్మలమడుగు – డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి

ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

మైదుకూరు – శెట్టిపల్లి రఘురాం రెడ్డి

కమలాపురం – పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

బద్వేలు – డాక్టర్ దాసరి సుధ

కడప – అంజాద్ బాషా సాహెబ్ బేపరి

పులివెందుల – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి

కోడూరు – కోరుముట్ల శ్రీనివాస్

రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి

కర్నూలు (14)

ఆదోని – వై. సాయిప్రసాద్ రెడ్డి

కర్నూలు – ఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)

ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

పత్తికొండ – కె. శ్రీదేవి

ఆలూరు – బూసినె విరూపాక్షి

మంత్రాలయం – వై. బాలనాగి రెడ్డి

కొడుమూరు (ఎస్సీ) – ఆదిమూలపు సతీష్

నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి

ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి

బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి

శ్రీశైలం – శిల్పా చక్రపాణి రెడ్డి

పాణ్యం – కాటసాని రామ భూపాల్ రెడ్డి

డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్

నందికొట్కూరు (ఎస్సీ) – డాక్టర్ దారా సుధీర్

అనంతపురం  (14)

తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి

కళ్యాణదుర్గం – తలారి రంగయ్య

రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి

సింగనమల (ఎస్సీ) – ఎం.వీరాంజనేయులు

గుంతకల్లు – యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి

ఉరవకొండ – వై. విశ్వేశ్వర రెడ్డి

హిందూపురం – కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్

రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

పెనుకొండ – కెవి ఉషా శ్రీచరణ్

ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

మడకశిర (ఎస్సీ) – ఈర లక్కప్ప

కదిరి – బీఎస్ మక్బూల్ అహ్మద్

పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of MLA candidates district wise of YCP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0