Kidney Stone Remedy
Kidney Stone Remedy: కిడ్నీల్లో రాళ్లు సులభంగా కరిగిపోవాలంటే ఉదయం లేవగానే ఈ ఒక్కపని చేస్తే సరిపోతుంది.
ఈ కాలంలో ఎక్కువ కాలం మందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీల్లో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ లో రాళ్లు కిడ్నీ స్టోన్స్ తగ్గాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా చాలామంది పాలకూర టమాట కలిపి తీసుకుంటే స్టోన్స్ వస్తాయి అనుకుంటారు కానీ ఇది అపోహ కిడ్నీలో రాళ్లు రావడానికి ప్రధాన కారణం మనం ఎక్కువగా నీళ్లు తీసుకోకపోవటం. అంతేకాదు ఉప్పు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య తప్పదు. నీరు తక్కువగా తాగే వారిలో ఈ సమస్య మొదలవుతుంది. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకొని మనం నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది తరచూ మూత్రం వస్తుందని ఇలా నీళ్లు తాగడం తగ్గించేస్తారు. కానీ, ఇది దీనివల్లే మన శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లగా రాళ్ల మాదిరి ఏర్పడతాయి. నీరు తక్కువగా ఉన్న తాగే వారిలో యూరిక్ యాసిడ్, కాల్షియం వంటివి కిడ్నీ స్టోన్స్ గా మారుతాయి ఇది క్రిస్టల్స్ గా మారిపోతాయి.
ఎవరైనా సరే కిడ్నీలో స్టోన్ కనిపించిన తర్వాత మీకు రోజుకు ఐదు లీటర్లు నుంచి ఆరు లీటర్ల వరకు మంచి నీళ్లు తాగండి అని వైద్యులు సూచిస్తారు. కొంతమంది విపరీతంగా ఉప్పు ఉపయోగించడం వల్ల కూడా రాళ్లుగా మారుతాయి అందుకే ఎక్కువ కాల్షియం బ్లడ్లోకి వచ్చేస్తుంది ఎముకల్లో ఉన్న సోడియం సైతం లాగేస్తున్న గుణం ఒప్పుకుంటుందిజంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది . వీటికి క్రిస్టల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బేకరీ ఫుడ్ లో ఉప్పు అధికంగా ఉంటుంది సాధరణ నీటి కంటే బేవరేజ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఇది మరో సమస్య కిడ్నీలో రాళ్లు రా ఏర్పడడానికి ప్రధాన కారణం నీళ్లు తక్కువగా తాగటం సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం. చాలామంది అన్నం తినే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగుతారు అలా చేయకూడదు ఉదయం సమయం మధ్యాహ్నం సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలని మధ్య మధ్యలో నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఫార్మ్ అవ్వవుముఖ్యంగా పడగడుపున నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు బయటికి వెళ్లిపోతాయి.మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో రాళ్లు వెళ్లిపోతాయి. బ్రేక్ ఫాస్ట్ రెండు గంటల ముందు లీటర్ వరకు నీళ్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి లేదంటే వాటి పరిమాణం కూడా తగ్గుతుంది. ఎక్కువగా నేచురల్ ఫుడ్ కే ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారంలో ఉప్పు తక్కువగా వినియోగించండి. నీరు ఎక్కువగా తీసుకోండి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
0 Response to "Kidney Stone Remedy"
Post a Comment