ELECTIONS 2024 PRIMARY INFORMATION
ELECTIONS 2024 PRIMARY INFORMATION.
POs & APOs
80 Questions Test KEY
Prepared
Please Read and know the correct procedure ______________________
1. In which mode the KNOB of the VVPAT MUST be when it is picked up at the distribution center? ... డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ‘’ VVPAT’’ ను తీసుకున్నపుడు దాని నాబ్ ఏ మోడ్ లో ఉండాలి
A) Transport mode ... ట్రాన్స్పోర్ట్ మోడ్✅
B) Working mode ... వర్కింగ్ మోడ్
C) KNOB Mode ... నాబ్ మోడ్
D) None of the above ... పైవేవీ కాదు
______________________
2. మాక్ పోల్ తరువాత వెంటనే చేయవలసిన పని What to do immediately after Mock Poll?
A) Pressing close button, result button, clear button క్లోజ్ బటన్, రిజల్ట్ బటన్, క్లియర్ బటన్ నొక్కడం
B) Show agents that the votes in the EVM is '0' ... EVM లో ఓట్లు ‘0’ ఉన్నాయని ఏజెంట్లకు చూపించడం
C) Taking the mock poll slip from VVPAT and sealing them in a black cover and seal the drop box ...
VVPAT లోని మాక్ పోల్ స్లిప్ తీసి డ్రాప్ బాక్స్ ను బ్లాక్ కవర్ ను సీలు చేయడం
D) All of the above ... పైవి అన్ని✅
______________________
3. What should the PO verify in form-10 brought by the polling agent? ... ఏజెంటు తెచ్చిన పారం-10 లోని సంతకం ను PO దేనితో సరిచూసుకోవాలి
A) The Signatures of the Candidate or Election Agent given by RO ... RO ఇచ్చిన అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంటుల సంతకాలతో✅
B) With signatures of DEO ... DEO సంతకాలతో
C) With ECI signatures ... ECI సంతకాలతో
D) With ARO Signature ... ARO సంతకాలతో
______________________
4. Whose genuine signature should be signed on the Marked Copy Certificate? ... మర్కుడు కాఫీ సర్టిఫికేట్ పై ఎవరి నిజ సంతకం ఉండాలి
A) RO
B) RO/ARO✅
C) PO
D) APO
______________________
5. The cable of BU must be connected to ... BU యొక్క కేబుల్ ను దేనితో అనుసంధానం చేయాలి.
A) CU తో
B) VVPAT తో✅
C) CU & VVPAT ... CU మరియు VVPAT తో
D) None of the above ... పైవి ఏవి కాదు.
______________________
6. Before taking the first voter's signature in 17A, what should be written by PO and sign? ...
D) nothing should be written ... 17 A లో మొదటి ఓటరు సంతకాని కన్నా ముందు ____ అని రాయాలి, PO సంతకం చేయాలి.
A) Write the name of the voter ... ఓటరు పేరు రాయాలి
B) Write voter's number ... ఓటరు నెంబరు రాయాలి
C) No votes were recorded in 17A & CU ... 17A లో మరియు CU లో ఏవిదమైన ఓట్లు నమోదు కాలేదు✅
D) ఏమి రాయకుదు
______________________
7. If a “Test” vote is allowed, the details must be written ... ‘’టెస్ట్’’ ఓటు ను అనుమతిస్తే దాని వివరాలు దేనిలో తప్పక వ్రాయాలి.
A) in mock poll certificate ... మాక్ పోల్ సర్టిఫికేట్ లో
B) 17C లో✅
C) 7A లో
D) In form-10 ... పారం -10 లో
______________________
8. What will you do if the voter comes to vote with all credentials marked as 'PB' in the mark copy? ... మార్కుడు కాపీ లో ‘PB’ అని గుర్తించబడింది కానీ అన్ని ఆధారాలతో ఆ ఓటరు ఓటు వేయడానికి వస్తే మీరు ఏమి చేస్తారు
A) Do not allow to vote ... ఓటు వేయనియ్యము✅
B) Allow him to vote ... ఓటు వేయనిస్తాము
C) Report to SHO ... SHO కు పట్టిస్తాము
D) Give Tender vote ... టెండర్ ఓటు ఇస్తాను
______________________
9. Should we allow the “ASD” list voters to cast their vote? ... ‘’ASD’’ లిస్టులో ఉన్న ఓటరుకు ఓటు ఇవ్వాలా? వద్దా?
A) Should not allow ... ఓటు ఇవ్వకూడదు
B) allow to vote by checking their IDs carefully by taking Declaration, Signature & Thumb Impression ... ఓటు ఇవ్వాలి కానీ వారి ID లను క్షుణంగా పరిశీలించి, డిక్లరేషన్స, సంతకం మరియు వేలిముద్ర తీసుకొని అనుమతిస్తాము✅
C) Send him without voting ... ఓటు లేదని పంపించాలి
D) None of the above ... పైవి ఏవి కాదు
______________________
10. Who should sign the green paper seal? ... గ్రీన్ పేపర్ సీల్ పై ఎవరెవరు సంతకం చేయాలి.
A) RO
B) PO
C) APO
D) PO and attended Agents ... PO మరియు హాజరైన ఏజెంట్లు✅
11. Up to how many candidates can be accommodated in one BU? ... ఎంత మంది అభ్యర్దుల వరకు పోటిలో ఉంటె ఒక BU ను వాడుతారు
A) 15 + NOTA✅
B) 20 + NOTA
C) 25 + NOTA
D) 16 + NOTA
______________________
12. If a voter comes into the polling station and discloses the secrecy of voting, under which section the PO may stop him from voting? ...
ఒక ఓటర్ పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటు ఎవరికీ వేస్తానని బహిర్గతం చేస్తే PO ఏ సెక్షన్ ప్రకారం ఓటు వేయకుండ ఆపవచ్చు.
A)49M✅
B)49MA
C)17C
D)49 ''O"
______________________
13. If CU's BATTERY is showing LOW during the Poll, whome should be contacted immediately by phone ... పోలింగ్ మద్యలో CU బ్యాటరీ తక్కువగా ఉంది అని (BATTARY LOW) చూపిస్తే వెంటనే ఎవరిని ఫోన్ ద్వారా సంప్రదించాలి.
A) SO✅
B) DEO
C) RO
D) ECI
______________________
14. This form should be given to agents after completion of election ... ఎన్నిక పూర్తి అయిన తరువాత ఏజెంట్లకు కూడా ఈ ఫారం ఇవ్వాలి.
A. 17 A
B. 17 B
C. 17 C✅
C. 7 A
______________________
15. Which finger must be marked with indelible ink? ... సాదారణంగా ఓటరుకు చెరగని సిరాను(Indelible Ink) దేనికి పెడుతారు?
A) Right index finger ...
కుడి చెయ్యి చూపుడు వేలుకు
B) Left index finger ... ఎడమ చెయ్యి చూపుడు వేలుకు✅
C) Middle finger of the left hand ... ఎడమ చెయ్యి మద్య వేలుకు
D)Middle finger of right hand ... కుడి చెయ్యి మద్య వేలుకు
______________________
16. If the EVM set needs to be changed at actual poll, should the mock poll be conducted again? ...
నిజమైన పోల్ మద్యలో EVM సెట్ మొత్తాన్ని మార్చవలసి వస్తే మళ్ళి మాక్ పోల్ చేయాలా?
A) should be done చేయాలి.
B) should not చేయకూడదు.
C) Mock poll should be conducted by casting one vote for each candidate పోటిలో ఉన్న అభ్యర్దులు ఒక ఓటు వేస్తూ మాక్ పోల్ నిర్వహించాలి✅
D) 50 votes must be cast in mock poll మాక్ పోల్ లో 50 ఓట్లు తప్పక వేయించాలి.
______________________
17. Which button must be pressed after the poll is completed? ... పోల్ పూర్తి అయిన తరువాత ఏ బటన్ తప్పక నొక్కాలి?
A. Result button ...రిజల్ట్ బటన్
B. Close button క్లోజ్ బటన్✅
C. Clear button ... క్లియర్ బటన్
D. Ballot button ... బాల్లెట్ బటన్
______________________
18. Which Polling Officer should handle 17 A Register? ... 17A రిజిస్టర్ ఏ పోలింగ్ ఆఫీసర్ వద్ద ఉండాలి
A) First Polling Officer/APO ... ఒకటవ పోలింగ్ ఆఫీసర్/APO
B) PO వద్ద
C) Second Polling Officer ... రెండవ పోలింగ్ ఆఫీసర్✅
D) Third Polling Officer ... మూడవ పోలింగ్ ఆఫీసర్
______________________
19. Which polling officer shall operate CU? ...
ఏ పోలింగ్ ఆఫీసర్ వద్ద CU ఉండాలి
A) First Polling Officer ... 1 వ పోలింగ్ ఆఫీసర్
B) Second Polling Officer ... రెండవ పోలింగ్ ఆఫీసర్
C) Third Polling Officer ... మూడవ పోలింగ్ ఆఫీసర్✅
D) Fourth Polling Officer ... 4వ పోలింగ్ ఆఫీసర్
______________________
20. In which form must PO record all the election events from 5.30 am to till the completion of the elections? ... PO ఉదయం 5.30 ని. నుండి ఎన్నిక పూర్తి అయ్యే వరకు జరిగిన అన్ని అంశాలను దీనిలో నమోదు చేయాలి
A)PO Diary ... PO డైరీ✅
B) 17-C లో
C) In Mock Poll Certificate ... మాక్ పోల్ సర్టిఫికేట్ లో
D) 17 A లో
21. Which is the correct sequence of MOCK POLL steps?
మాక్ పోలింగ్ స్టెప్స్ లో సరి అయినది
A) 50 Votes casting, close, result, tally, clear.✅
B) 50 Votes casting, close, clear, tally, result
C) 50 Votes casting, result, clear, tally, close
D) Clear, 50 Votes casting, close, result, tally
______________________
22. What should the PO verify in form-10 brought by the polling agent?
పోలింగ్ ఏజెంట్ తీసుకుని వచ్చిన ఫామ్ 10 లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా సరి చూసుకోవలసినది
A) With ECI signatures
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సంతకాలు
B) With signatures of DEO జిల్లా ఎన్నికల అధికారి సంతకాలు
C) The signatures of Candidate (or) Election Agents given by RO రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువీకరించిన పోటీ చేస్తున్న అభ్యర్థి సంతకాలు లేదా ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు✅
D) With ARO signatures అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సంతకాలు
______________________
23.Which polling officer shall mark indelible ink? ఇన్ డెలిబుల్ ఇంక్ బాధ్యతను నిర్వహించే పోలింగ్ అధికారి
A) PO
B) APO
C) 2nd Polling Officer✅
D) 3rd Polling Officer
______________________
24. After signing in 17A, voter decided not to vote under Rule 49"O" and ... 17Aలో సంతకం చేసిన తర్వాత, ఓటరు రూల్ 49"O" ప్రకారం ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాడు.
A) voter must cast his vote
ఓటరు తన ఓటు వేయాలి
B) voter must be handed over to SHO ఓటరును స్టేషన్ హౌస్ అధికారికి అప్పగించాలి
C) voter must send to Test Vote ఓటరును తప్పనిసరిగా టెస్ట్ ఓటుకు పంపాలి
D) voter can go out without casting his vote
ఓటరు ఓటు వేయకుండా బయటకు వెళ్ళవచ్చు✅
______________________
25. Where should the "SPECIAL TAG" to be tied and sealed?
స్పెషల్ టాగ్ ను ముడివేసి సీల్ వేసేందుకు ఎక్కడ ఉపయోగించాలి
A) Clear Button
B) Close Button✅
C) Result Button
D) Ballot Button
______________________
26. PO forgot to Press the CLOSE BUTTON after completing the poll. So, that CU votes will be ...
పోల్‌ను పూర్తి చేసిన తర్వాత క్లోజ్ బటన్‌ను నొక్కడం PO మర్చిపోయారు. అప్పుడు కంట్రోల్ యూనిట్ లో ఉన్న ఓట్లు
A. Deleted డిలీట్ చేయబడతాయి
B. Considered to count లెక్కించడానికి పరిగణనలోకి తీసుకుంటారు
C. Considered as should not count లెక్కింపు ఓట్లుగా పరిగణనలోకి తీసుకోరు
D. Considered as special case and kept aside on RO table ప్రత్యేక అంశంగా పరిగణించి రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద ఉంచుతారు✅ ______________________
27. This form is mandatory to give to agents after completion of election ... ఎలక్షన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఏజెంట్లకు ఇవ్వవలసిన ఫారం
A. 17 A
B. 17 B
C. 17 C✅
C. 7 A
_______________________
28. At actual poll time, if CU found defective then ... పోలింగ్ జరుగుతున్న సమయంలో కంట్రోల్ యూనిట్ పని చేయనట్లయితే
A) change only CU ... కేవలం కంట్రోల్ యూనిట్ ను మార్చాలి
B) change entire EVM set up ... మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సెట్ మార్చాలి✅
C) no need to change ... ఏ విధమైన మార్పులు అవసరం లేదు
D) stop the poll ... పోలింగ్ ఆపివేయాలి
______________________
29. Which finger must be marked with indelible ink for companion of the blind & Infirm voters?
అంధులు మరియు అశక్తులైన ఓటర్లకు తోడుగా ఉండేందుకు ఏ వేలికి చెరగని సిరా గుర్తు పెట్టాలి?
A) Right index finger
కుడి చూపుడు వేలు✅
B) Left index finger ఎడమ చూపుడు వేలు
C) Left middle finger ఎడమ మధ్య వేలు
D) Right middle finger కుడి మధ్య వేలు
______________________
30. What details will be recorded in 17C? ... 17 సి ఫారంలో ఏ ఏ వివరాలు నమోదు చేయబడతాయి
A) Test votes టెస్ట్ ఓట్లు
B) Tendered votes టెండర్ ఓట్లు
C) No. of voters alloted in the PS పోలింగ్ స్టేషన్ కి అలాట్ అయిన ఓటర్ల సంఖ్య
D) All the above పైవన్నీ✅
31. On which form PO records all the election events? ఎన్నికలకు సంబంధించిన అన్ని సంఘటనలను ప్రిసైడింగ్ అధికారి ఎక్కడ రికార్డు చేస్తారు
A) In 17A
B) In 17C
C) In Mock Poll Certificate
D) In PO Diary ✅
______________________
32. “Test Vote" can be allowed when ...
టెస్ట్ ఓటును ఎప్పుడు అనుమతించవచ్చు
A) CU becomes defective కంట్రోల్ యూనిట్ పనిచేయనప్పుడు
B) Voter wants to check the EVM
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ చెక్ చేయాలని ఓటర్ కోరినప్పుడు
C) When Voter Complaints wrong VVPAT slip is shown ...వివి ప్యాట్ స్లిప్పు తప్పుగా చూపించిందని ఓటరు నిందించినప్పుడు ✅
D) Agent asks to give ... ఏజెంట్లు అడిగిన సందర్భంలో
______________________
33. EVM Cable connection sequence ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కేబుల్ కనెక్షన్ చేసే విధానం
A) VVPAT->CU->BU
B) CU<-VVPAT<-BU✅
C) BU->CU->VVPAT
D) BU<-VVPAT<-CU ______________________
34. If there are 32 Contesting Candidates, how many BU are needed 43 మంది పోటీ చేసే అభ్యర్థులు ఉంటే ఎన్ని బ్యాలెట్ యూనిట్లు అవసరపడతాయి
A)1
B) 2
C) 3✅
D) 4
______________________
35. ASD is a part of ... ASD అనేది ఇందులో భాగం
A) Marked Copy✅
B) Form - 10
C) Proxy Voters
D) 7A
______________________
36. Before taking the first voter's signature in 17A, what should be written by PO and sign.
17Aలో మొదటి ఓటరు సంతకం తీసుకునే ముందు PO ఏం రాసి సంతకం చేయాలి.
A) Write the name of the voter ఓటర్ పేరు రాయాలి
B) Write voter's number ఓటర్ నంబర్ రాయాలి
C) Zero"0" votes were recorded in 17A & CU ... 17A లో మరియు కంట్రోల్ యూనిట్ లో Zero "0" ఓట్లు నమోదు ఉన్నాయని రాసి సంతకం చేయాలి✅
D) nothing should be written ఏమీ రాయవలసిన అవసరం లేదు
______________________
37. In which mode the KNOB of the VVPAT should be kept before starting the Mock Poll?
మాక్ పోల్ ప్రారంభించే ముందు VVPAT యొక్క KNOBని ఏ మోడ్‌లో ఉంచాలి?
A) Transport mode
B) Working mode✅
C) Knob mode
D)None of the above
______________________
38. For any doubt PO immediate approaching officer. ఎలక్షన్ నిర్వహణ పట్ల అనుమానం తలెత్తిన వెంటనే వీరిని సంప్రదించాలి
A) SO/Master Trainers✅
B) DEO
C) RO
D) BLO
______________________
39. Should we allow the “Undr Age below 18 years” voters to cast their vote? ...
18 ఏళ్ల లోపు మైనర్ ఓటర్లను వారి ఓటు వేయడానికి అనుమతించాలా?
A) Should not allow అనుమతించకూడదు✅
B) allow to vote by checking their IDs carefully వారి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాత అనుమతించాలి
C) Permit them to vote because their name is in the Voter's List ... ఓటర్ల లిస్టులో పేరు ఉన్నది కాబట్టి అనుమతించాలి
D) None of the above పైవేవీ కాదు
______________________
40. If the CU needs to be changed at "Actual Poll", is mock poll needed ? నిజమైన పోలింగ్ సమయంలో CU ని మార్చాలంటే, మాక్ పోల్ అవసరమా?
A) Mock Poll needed with 16 votes 16 ఓట్లతో మాక్ పోల్ అవసరం
B) No అవసరం లేదు
C) Mock poll needed by casting one vote for each candidate ... ప్రతి అభ్యర్థికి ఒక ఓటు వేయడం ద్వారా మాక్ పోల్ అవసరం✅
D) Mock Poll needed with 50 votes 50 ఓట్లతో మాక్ పోల్ అవసరం
41. 11:30 am, If the VVPAT needs to be changed at "Actual Poll", is mock poll needed? ఉదయం 11:30 సాదారణ పోలింగ్ సమయంలో, VVPATని మార్చాలంటే, మాక్ పోల్ అవసరమా?
A) Mock Poll needed with 50 votes, 50 ఓట్లతో మాక్ పోల్ తప్పనిసరిగ అవసరం
B) Mock poll needed by casting one vote for each candidate. ప్రతి అభ్యర్థికి ఒక ఓటు వేయడం ద్వారా మాక్ పోల్ తప్పనిసరిగ అవసరం
C) Yes అవును అవసరం
D) No, not needed అవసరం లేదు ✅
______________________
42. Which is NOT the correct about the MOCK POLL?
మాక్ పోలింగ్ స్టెప్స్ లో సర అయినది కానిది ఏది?
A) Mock Poll 50 Votes casting, close, result, tally, clear
B) Mock Poll 50 Votes casting, close, clear, tally, result ✅
C) Mock Poll with 50 votes in front of Polling Agents
D) Removing Mock Poll VVPAT slips from the drop box and sealing in a black cover మాక్ పోల్ స్లీప్స్ VVPAT drop box నుండి తీసి Black Cover లో సీల్ చేయడం
______________________
43. What should the PO verify in form-10 brought by the polling agent?
పోలింగ్ ఏజెంట్ తీసుకుని వచ్చిన ఫామ్ 10 లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా సరి చూసుకోవలసినది
A) With ECI signatures
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సంతకాలు
B) With PO signatures ప్రిసైడింగ్ అధికారి సంతకాలు
C) With signatures of DEO జిల్లా ఎన్నికల అధికారి సంతకాలు
D) The signatures of Candidate (or) Election Agents given by RO రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువీకరించిన పోటీ చేస్తున్న అభ్యర్థి సంతకాలు లేదా ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు✅
______________________
44. After signing in 17A, voter violated the secrecy of voting and PO under Rule 49"M" refused him to vote ... 17Aలో సంతకం చేసిన తర్వాత, ఓటరు క Secrecy of Voting నిబందన అతిక్రమించడం ద్వారా, PO రూల్ 49"M" ప్రకారం ఓటు వేయనియకూడదు అని నిర్ణయించుకున్నాడు
A) voter must be handed over to police SHO ఓటరును పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి అప్పగించాలి✅
B) voter must cast his vote
ఓటరు తన ఓటు వేయాలి
C) voter must send to Test Vote ఓటరును టెస్ట్ ఓటుకు పంపాలి
D) voter can go out without casting his vote
ఓటరు ఓటు వేయకుండా బయటకు వెళ్ళవచ్చు
______________________
45. In one polling station, the APO/1st polling officer did not identified genuine voters properly and fake voters voted and went out and, more than 2% genuine voters out of total polled votes demanded for “TENDERED” vote and voted on TENDERED Ballot papers. Now …
ఒక పోలింగ్ స్టేషన్ లో APO /1వ పోలింగ్ ఆఫీసర్ నిజమయిన వోటర్లను గుర్తించడంలో విఫలమై దొంగ వోటర్లకు వోట్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, 2% కంటే ఎక్కువ నిజమయిన వోటర్లు వచ్చి TENDERED Ballot papers ను అభ్యర్ధించి వారి వోటును వేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ...
A) The PS votes will be counted as regular counting పోలింగ్ స్టేషన్ వోట్లు సాదారణంగా లెక్కించబడతాయి
B) The PS votes will be deleted at the time of counting పోలింగ్ స్టేషన్ వోట్లు లెక్కించే సమయంలో తీసివేయబడతాయి
C) The PS will have a Re-Poll, ఆ పోలింగ్ స్టేషన్ కి రీ పోల్ ఉంటుంది✅
D) The TENDERED Ballot papers will be added at the time of counting, TENDERED Ballot papers లెక్కించే సమయంలో కలుపుతారు
______________________
46. PO forgot to Press the “CLOSE BUTTON” after completing the poll. So, the CU votes will be ...
పోల్‌ను పూర్తి చేసిన తర్వాత క్లోజ్ బటన్‌ను నొక్కడం PO మర్చిపోయారు. అప్పుడు కంట్రోల్ యూనిట్ లో ఉన్న ఓట్లు
A. considered as special case and without counting kept aside on RO table ప్రత్యేక అంశంగా పరిగణించి లెక్కించకుండా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద ఉంచుతారు✅
B. considered to count లెక్కించడానికి పరిగణనలోకి తీసుకుంటారు
C. considered as should not count లెక్కింపు ఓట్లుగా పరిగణనలోకి తీసుకోరు
D. deleted డిలీట్ చేయబడతాయి
______________________
47. This information is NOT mandatory to give to agents after completion of election ఎలక్షన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఏజెంట్లకు ఇవ్వవలసిన అవసరం లేని విషయాలు
A. Used EVM numbers ఉపయోగించిన EVM నంబర్స్
B. Total Polled Votes in CU, CU లో పోల్ అయిన మొత్తం వోట్లు
C. Form 17 C
C. PO Dairy✅
______________________
48. At actual poll time, if BU found defective then, పోలింగ్ జరుగుతున్న సమయంలో BU పని చేయనట్లయితే
A) change only BU కేవలం ballot యూనిట్ ను మార్చాలి
B) no need to change ఏ విధమైన మార్పులు అవసరం లేదు
C) change entire EVM set up మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సెట్ మార్చాలి✅
D) stop the poll పోలింగ్ ఆపివేయాలి
______________________
49. Which finger must be marked with indelible ink for companion of the blind & infirm voters?
అంధులు మరియు అశక్తులైన ఓటర్లకు తోడుగా ఉండేందుకు వచ్చిన వారికి ఏ వేలికి చెరగని సిరా గుర్తు పెట్టాలి?
A) Left middle finger ఎడమ మధ్య వేలు
B) Left index finger ఎడమ చూపుడు వేలు
C) Right index finger
కుడి చూపుడు వేలు✅
D) Right middle finger కుడి మధ్య వేలు
______________________
50. What details will be recorded in 17C? 17 సి ఫారంలో ఏ వివరాలు నమోదు చేయబడతాయి
A) Test votes టెస్ట్ ఓట్లు
B) Tendered votes టెండర్ ఓట్లు
C) No. of voters allotted in the PS పోలింగ్ స్టేషన్ కి అలాట్ అయిన ఓటర్ల సంఖ్య
D) All the above పైవన్నీ✅
______________________
51. On which form PO records all the election events? ఎన్నికలకు సంబంధించిన అన్ని సంఘటనలను ప్రిసైడింగ్ అధికారి ఎక్కడ రికార్డు చేస్తారు
A) In 17A
B) In PO Diary ✅
C) In Mock Poll Certificate
D) In 17C
______________________
52. What is 49MA Rule? ...
49MA రూల్ దేనికి సంబంధించినది?
A) Proxy vote
B) Tenderd vote
C) ADS Vote
D) Test Vote✅
______________________
53. EVM Cable connection sequence ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కేబుల్ కనెక్షన్ చేసే విధానం
A) BU->VVPAT->CU✅
B) CU->VVPAT->BU
C) BU->CU->VVPAT
D) VVPAT->CU->BU
______________________
54. If there are 15 Contesting Candidates, how many BU are needed ... 15 మంది పోటీ చేసే అభ్యర్థులు ఉంటే ఎన్ని బ్యాలెట్ యూనిట్లు అవసరపడతాయి
A)1✅
B) 2
C) 3
D) 4
______________________
55. PV/CSV/ASD/PB are a part of ... PV/CSV/ASD/PB అనేవి ఇందులో భాగం
A) Form 17C
B) Form - 10
C) Marked Copy✅
D) 7A
______________________
56. Before taking the first voter's signature in 17A, what should be written by PO and sign.
17Aలో మొదటి ఓటరు సంతకం తీసుకునే ముందు PO ఏం రాసి సంతకం చేయాలి?
A) Write the name of the voter ఓటర్ పేరు రాయాలి
B) Write voter's number ఓటర్ నంబర్ రాయాలి
C) nothing should be written ఏమీ రాయవలసిన అవసరం లేదు
D) Zero"0" votes were recorded in CU and No voter till now is recorded in 17A, కంట్రోల్ యూనిట్ లో Zero "0" ఓట్లు ఉన్నాయియని, ఎలాంటి వోటర్లు 17 A లో ఇప్పటివరకు నమోదు కాలేదు అని రాసి సంతకం చేయాలి✅
______________________
57. In which mode the “KNOB” of the VVPAT should be kept before starting the Mock Poll?
మాక్ పోల్ ప్రారంభించే ముందు VVPAT యొక్క KNOB ని ఏ మోడ్‌లో ఉంచాలి?
A) Mock Poll Mode
B) Transport mode
C) Knob mode
D) Working mode✅
______________________
58. For any doubt PO immediate approaching officer. ఎలక్షన్ నిర్వహణ పట్ల అనుమానం తలెత్తిన వెంటనే వీరిని సంప్రదించాలి
A) DEO/District Election Officer
B) SO/Master Trainers✅
C) RO/Returning Officers
D) BLO/Booth Level Officer
______________________
59. What should we check on Ballot Units?
బ్యాలెట్ యూనిట్లలో ఏమేమి చెక్ చేసుకోవాలి?
A) Ballot paper alignment ... బ్యాలెట్ పేపర్ అలైన్మెంట్
B) Thumbnail numbers థంబ్నెయిల్ నంబర్స్ Ex. 01, 02, 03...
C) All candidates + NOTA buttons un masked
అన్ని కాండేట్ల బటన్లు మరియు నోటా తెరిచి ఉండాలి
D) All the above
పైవన్నీ✅
______________________
60. Which polling officer shall operate CU? కంట్రోల్ యూనిట్ ఆపరేషన్ నిర్వహించే పోలింగ్ అధికారి ఎవరు?
A) PO
B) APO
C) 2nd Polling Officer
D) 3rd Polling Officer✅
______________________
61. 6:45 am, while conducting the MOCK POLL, If the CU became defective, what is the procedure? (ఉదయం 6:45 నిమిషములకు, మాక్ పోల్ నిర్వహించే సమయంలో, కంట్రోల్ యూనిట్ పనిచేయకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి?)
A) Stop the MOCK POLL and continue the regular Poll
(మాక్ పోల్ ఆపివేసి సాధారణ రెగ్యులర్ పోలింగ్ జరపాలి)
B) Replace only the CU, and continue the MOCK POLL
(కంట్రోల్ యూనిట్ మాత్రమే మార్చి మాక్ పోల్ కొనసాగించాలి)✅
C) Replace the entire EVM setup
(మొత్తం ఈవీఎం సెటప్ ను మార్చాలి)
D) Replace only the VVPAT
(వివిప్యాట్ మాత్రమే మార్చాలి)
______________________
62. One PO submitted the Election material as below
(ఒక పిఓ ఈ క్రింది విధంగా తన యొక్క ఎలక్షన్ సామాగ్రిని సమర్పించాడు)
# MOCK POLL VVPAT slips NOT removed from the drop box & MOCK POLL Votes NOT cleared in CU.
మాక్ పోల్ లోని వివిప్యాట్ స్లిప్స్ తీయలేదు మరియు సియు లోని మాక్ పోల్ ఓట్లను క్లియర్ చేయలేదు.
# CU Not properly sealed with Green Paper seal & Special Tag
గ్రీన్ పేపర్ సీల్ మరియు స్పెషల్ ట్యాగ్ తో సియు ను సరిగా సీల్ చేయలేదు.
# Gave few Tendered ballot papers to vote
కొన్ని టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో ఓట్లు వేయించాడు.
# Forgot to press the "CLOSE BUTTON" in the evening after poll close.
సాయంత్రం పోల్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కడం మర్చిపోయాడు.
# Did not fill 10 columns properly in 17C
17C లోని పది కాలంలను సరిగా నింప లేదు ...
Now at the time of counting ...
ఇప్పుడు కౌంటింగ్ సమయంలో ...
A) this PS CU & VVPAT will be kept aside without counting
ఈ పిఎస్ యొక్క కంట్రోల్ యూనిట్ మరియు వివిప్యాట్ లెక్కించకుండా పక్కకు పెడతారు✅
B) This PS CU & VVPAT votes will be counted as usual
ఈ పిఎస్ యొక్క కంట్రోల్ యూనిట్ మరియు వివిప్యాట్ ఓట్లు యధావిధిగా లెక్కిస్తారు
C) The above things are not major errors so nothing will be happened
పైన తెలిపిన సంఘటనలు అంత పెద్ద పొరపాట్లు కావు కాబట్టి ఏ విధమైన ప్రభావము ఉండదు
D) The above things are the major errors but they will be considered and counting goes smoothly.
పైన తెలిపిన సంఘటనలు పెద్ద పొరపాట్లే, అయినప్పటికీ కౌంటింగ్ సజావుగా సాగుతుంది
______________________
63. At the time of MOCK POLL, if defective EVMs are replaced, so the replaced un-polled defective EVMs must be ...
మాక్ పోల్ సమయంలో EVMs పనిచేయకపోవడంతోక్రొత్త EVMs ఇచ్చారు. ఇప్పుడు పనిచేయని మరియు పోల్ కాని EVMs ను ...
A) Immediately taken by SO and handover in strong rooms
వెంటనే సెక్టర్ ఆఫీసర్ తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో అప్పగించాలి✅
B) at PS only till evening & PO will be handing over at reception along with polled EVMs
ప్రిసైడింగ్ ఆఫీసర్ తన వద్దనే ఉంచుకొని, సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పోల్డ్ EVMs తో పాటు రిసెప్షన్ లో అప్పగిస్తారు
C) at Voter Assistance Booth(VAB) till evening
సాయంత్రం వరకు ఓటరు అసిస్టెన్స్ బూత్ వద్ద ఉంటాయి
D) at SO's home till evening
సాయంత్రం వరకు సెక్టర్ ఆఫీసర్ ఇంటి వద్ద ఉంటాయి
______________________
64. If you replaced the entire new EVM while regular poll, you should use these new forms ....
సాధారణ పోలింగ్ సమయంలో మీరు ఒకవేళ కొత్త ఈవీఎం సెట్ ను మార్చినట్టయితే, ఈ ఫార్మ్స్ మీరు మరలా క్రోత్తవి వాడాలి
A) New Challenged Voter's list, New Indelible ink, New Voter's Slips, New Agent's Passes
B) New PO Diary, New 17B, New form-10, New form-14A
C) New 17A, New ER(Marked Copy), New 17C, New MOCK POLL certificate, New PO 3 Reports ✅
D) New Voter's List, New PO Reports, New PO Diary, New Tender ballot papers
______________________
65. PO applied these two rules on voters, so the total number of 17A signatures became more than total polled votes in CU
పిఓ ఈ రెండు రూల్స్ పోలింగ్ జరిగే సమయంలో వాడాల్సి వచ్చింది, కాబట్టి 17A లోని మొత్తం ఓటర్ల సంఖ్య CU లోని మొత్తం పోలైన ఓట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయి
A) PO applied Rule 49Q & 49P
B) PO applied Rule 14A & 17A
C) PO applied Rule 49MA & 17C
D) PO applied Rule 49M & 49''O" ✅
______________________
67. Along with EVM, these statuary forms will go into the strong room
(EVM తో పాటు ఈ ఫార్మ్స్ స్ట్రాంగ్ రూమ్ లోనికి వెళ్తాయి)
A) 17C, PO Report 1, 2 & 3, Black Cover with sealed VVPAT Mock Poll Slips✅
B) PO Diary, 17C, PO Declarations
C) MOCK POLL certificate,17C, 17A
D) Black Cover with sealed VVPAT Mock Poll Slips, PO Report, Marked Copy
______________________
67. In form 17C, 6th column is very essential at the time of counting. If PO miss to fill or writes other number here, the counting will be disturbed?
(ఫామ్ 17C లోని 6వ కాలము చాలా ప్రాముఖ్యమైనది. ఓట్లు లెక్కించే సమయంలో ఒకవేళ PO ఇక్కడ రాయడం మర్చిపోయినా, వేరే సంఖ్య రాసిన కౌంటింగ్ కి ఇబ్బంది)
A) Total Allotted voters to PS
B) Total Test Votes Polled
C) Total Polled Votes in CU✅
D) 17A & CU Polled Votes Tally
______________________
68. After completing the poll in the evening, PO did a blunder mistake that submitted the CU without pressing the “CLOSE BUTTON”. So, the CU votes will be ...
సాయంత్రం పోల్‌ను ముగిసిన తర్వాత, PO ఒక పెద్ద పొరపాటు చేశాడు. Close Button నొక్కకుండానే CU ను సబ్మిట్ చేశాడు. అప్పుడు కంట్రోల్ యూనిట్ లో ఉన్న ఓట్లు
A. Will not count లెక్కించరు
B. Will count as usual
సాధారణంగా లెక్కిస్తారు
C. Without counting, kept aside on RO table as a special case
లెక్కించకుండా ప్రత్యేక అంశంగా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద ఉంచుతారు✅
D. Will be deleted డిలీట్ చేయబడతాయి
______________________
68. In one polling station, the APO/1st polling officer did not identify the genuine voters properly, and fake voters voted and went out. More than 2% genuine voters out of total polled votes demanded for “TENDERED” vote and voted on TENDERED Ballot papers. Now …
(ఒక పోలింగ్ స్టేషన్ లో APO /1వ పోలింగ్ ఆఫీసర్ నిజమయిన వోటర్లను గుర్తించడంలో విఫలమై దొంగ వోటర్లకు వోట్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, 2% కంటే ఎక్కువ నిజమయిన వోటర్లు వచ్చి TENDERED Ballot papers ను అభ్యర్ధించి వారి వోటును వేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ...)
A) The PS votes will be counted as regular counting పోలింగ్ స్టేషన్ వోట్లు సాదారణంగా లెక్కించబడతాయి
B) The PS votes will be deleted at the time of counting
పోలింగ్ స్టేషన్ వోట్లు లెక్కించే సమయంలో తీసివేయబడతాయి
C) The TENDERED Ballot papers will be added at the time of counting, TENDERED Ballot papers లెక్కించే సమయంలో కలుపుతారు
D) The PS will have a Re-Poll
ఆ పోలింగ్ స్టేషన్ కి రీ-పోల్ ఉంటుంది✅
______________________
69. In which mode the KNOB of the VVPAT should be kept before starting the Mock Poll?
మాక్ పోల్ ప్రారంభించే ముందు VVPAT యొక్క KNOBని ఏ మోడ్‌లో ఉంచాలి?
A) Transport mode
B) Working mode✅
C) Knob mode
D)None of the above
______________________
70. After poll day, next day at 11am, observer will do the "SCRUTINY" of these four Important statuary documents and decides for Re-Poll
పోలింగ్ జరిగిన మరుసటి రోజున, అబ్జర్వర్ గారు ఉదయం 11 గంటలకు ఈ నాలుగు ప్రాముఖ్యమైన స్టాట్యూటరీ డాక్యుమెంట్స్ ను స్క్రూటీని చేసి రీ-పోల్ నిర్ణయిస్తారు
A) 17C, Marked Copy, Visit Sheet, Tendered ballot list
B) 17A, PO Diary, Visit Sheet, 14A Companion's List✅
C) 17C, Marked Copy, Challange Voter's list, 17B
D) 17A, PO Diary, Visit Sheet, ASD list
71. Should we allow the “ASD” list voters to cast their vote?
ASD" జాబితా ఓటర్లను వారి ఓటు వేయడానికి అనుమతించాలా?
A) Should not allow అనుమతించకూడదు
B) allow to vote by checking their IDs carefully వారి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాత అనుమతించాలి✅
C) Send him without voting ఓటు వేయకుండా పంపివేయాలి
D) None of the above పైవేవీ కాదు
______________________
72. Where should you place the BUs in secret compartment?
మీరు బ్యాలెట్ యూనిట్లను ను ఎక్కడ పెడతారు?
A) Left side of VVPAT
B) Right side of VVPAT✅
C) Right Side of CU
D) Front side of VVPAT
73. Sector Officer came asked to give the Voter's turnout at 1pm. How will you give?
సెక్టార్ ఆఫీసర్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఓటరు టర్న్ అవుట్ రిపోర్టు ను అడిగారు. మీరు ఎలా ఇస్తారు?
A) 5:30am to 1pm
B) 7am to 1pm✅
C) 11am to 1pm
D) 12pm to 1pm
______________________
74. What should the PO verify in form-10 brought by the polling agent? ( పోలింగ్ ఏజెంట్ తీసుకుని వచ్చిన ఫామ్ 10 లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా సరి చూసుకోవలసినది)
A) With ECI signatures (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సంతకాలు)
B) With PO signatures (ప్రిసైడింగ్ అధికారి సంతకాలు)
C) With signatures of DEO (జిల్లా ఎన్నికల అధికారి సంతకాలు)
D) The signatures of Candidate (or) Election Agents given by RO (రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువీకరించిన పోటీ చేస్తున్న అభ్యర్థి సంతకాలు లేదా ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు)✅
______________________
75. Where should the "SPECIAL TAG" to be tied and sealed?
స్పెషల్ టాగ్ ను ముడివేసి సీల్ వేసేందుకు ఎక్కడ ఉపయోగించాలి
A) Clear Button
B) Close Button✅
C) Result Button
D) Ballot Button
______________________
76. Where should you place the VVPAT?
మీరు VVPAT ను ఎక్కడ పెడతారు?
A) Left side of BUs✅
B) Right side of BUs
C) In front of BUs
D) Behind of BUs
______________________
77. In one polling station, the APO/1st polling officer did not identify the genuine voters properly, and fake voters voted and went out. More than 2% genuine voters out of total polled votes demanded for “TENDERED” vote and voted on TENDERED Ballot papers. Now …
(ఒక పోలింగ్ స్టేషన్ లో APO /1వ పోలింగ్ ఆఫీసర్ నిజమయిన వోటర్లను గుర్తించడంలో విఫలమై దొంగ వోటర్లకు వోట్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, 2% కంటే ఎక్కువ నిజమయిన వోటర్లు వచ్చి TENDERED Ballot papers ను అభ్యర్ధించి వారి వోటును వేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ...)
A) The PS votes will be counted as regular counting పోలింగ్ స్టేషన్ వోట్లు సాదారణంగా లెక్కించబడతాయి
B) The PS votes will be deleted at the time of counting
పోలింగ్ స్టేషన్ వోట్లు లెక్కించే సమయంలో తీసివేయబడతాయి
C) The TENDERED Ballot papers will be added at the time of counting, TENDERED Ballot papers లెక్కించే సమయంలో కలుపుతారు
D) The PS will have a Re-Poll
ఆ పోలింగ్ స్టేషన్ కి రీ-పోల్ ఉంటుంది✅
______________________
78. At the time of MOCK POLL, if defective EVMs are replaced, so the replaced un-polled defective EVMs must be ...
మాక్ పోల్ సమయంలో EVMs పనిచేయకపోవడంతోక్రొత్త EVMs ఇచ్చారు. ఇప్పుడు పనిచేయని మరియు పోల్ కాని EVMs ను ...
A) Immediately taken by SO and handover in strong rooms
వెంటనే సెక్టర్ ఆఫీసర్ తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో అప్పగించాలి✅
B) at PS only till evening & PO will be handing over at reception along with polled EVMs
ప్రిసైడింగ్ ఆఫీసర్ తన వద్దనే ఉంచుకొని, సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పోల్డ్ EVMs తో పాటు రిసెప్షన్ లో అప్పగిస్తారు
C) at Voter Assistance Booth(VAB) till evening
సాయంత్రం వరకు ఓటరు అసిస్టెన్స్ బూత్ వద్ద ఉంటాయి
D) at SO's home till evening
సాయంత్రం వరకు సెక్టర్ ఆఫీసర్ ఇంటి వద్ద ఉంటాయి
______________________
79. PO applied these two rules on voters, so the total number of 17A signatures became more than total polled votes in CU
పిఓ ఈ రెండు రూల్స్ పోలింగ్ జరిగే సమయంలో వాడాల్సి వచ్చింది, కాబట్టి 17A లోని మొత్తం ఓటర్ల సంఖ్య CU లోని మొత్తం పోలైన ఓట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయి
A) PO applied Rule 49Q & 49P
B) PO applied Rule 14A & 17A
C) PO applied Rule 49MA & 17C
D) PO applied Rule 49M & 49''O" ✅
______________________
80. These are the parts of MOCK POLL
మాక్ పోల్ లో భాగమైనవి
A) Morning 5:30 am MOCK POLL stars by casting not less than 50 votes to check all BU unmasked buttons.
(ఉదయం 5:30 కి మాకు పోల్ లో భాగంగా బ్యాలెట్ యూనిట్ లో తెరిచి ఉంచిన బటన్స్ అన్నిటిని చెక్ చేయుటకు, 50 ఓట్లకు తగ్గకుండా వేయాలి)
B) after MOCK POLL, close, results, tally, clear
మాకు పోల్ తర్వాత క్లోజ్, రిజల్ట్, ట్యాలి క్లియర్
C) Removing Mock Poll VVPAT slips from the drop box and sealing in a black cover
మాక్ పోల్ స్లీప్స్ VVPAT drop box నుండి తీసి Black Cover లో సీల్ చేయడం
D) All the above
పైవన్నీ✅
0 Response to "ELECTIONS 2024 PRIMARY INFORMATION"
Post a Comment