Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 6 - 10) 09.05.24

We Love Reading Summer Activities

Day-16
Class 6-9 We Love Reading Summer Activities 9th May 2024

Day-16 Class 6-9 We Love Reading Summer Activities 9th May 2024 Here are the Day 16, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 9th May 2024.
Class 6-9 We Love Reading: తెలుగు కథ : అబద్దం చెప్పరాదు & పజిల్ 
అబద్ధం చెప్పరాదు !
అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. 

తన కుమారుడైన రాముని పిలిచి, "జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి" అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి, తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము.
ఒకరోజు రాము అడవి కథ మార్గాన పట్టణానికి వెళుతూండగా దొపిడీ దొంగలు అతడిని చుట్టు ముట్టారు. వారిలో ఒకడు “నీ దగ్గరేం ఉన్నాయి?" అని అడిగాడు.
"నా దగ్గర యాభై రూపాయలున్నా యి" అని చెప్పాడు రాము.
దొంగలు అతని జేబులు వెతికారు. కానీ ఏమీ దొరలేదు. వాళ్లు మారు మాట్లాడ కుడా వెళ్లిపోబోతుంటే, వెనక్కి పిలిచి, "నా దగ్గర నిజంగానే యాభై రూపాయలు ఉన్నాయి. 
ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి" అంటూ యాభై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వ బోతు ఆ దొంగలముఠా నాయకుడు, రాము నిజాయితీకి సంతోషపడి, అతడిని మెచ్చుకున్నాడు. 
అంతేకాదు వందరూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థం అయ్యింది. 
నిజం చెప్పినవారికి అన్నిటా విజయం లభిస్తుంది

Class 6-9 We Love Reading: English Story The Travelers and the Purse
The Travelers and the Purse
Two men were traveling in company along the road when one of them picked up a well-filled purse.

“How lucky I am!” he said. “I have found a purse. Judging by its weight it must be full of gold.”
“Do not say ‘I have found a purse,” said his companion. “Say rather ‘we have found a purse’ and ‘how lucky we are.’
Travelers ought to share alike the fortunes or misfortunes of the road.”
“No, no,” replied the other angrily. “I found it and I am going to keep it.”
Just then they heard a shout of “Stop, thief!” and looking around, saw a mob of people armed with clubs coming down the road.
The man who had found the purse fell into a panic.
“We are lost if they find the purse on us,” he cried.
“No, no,” replied the other, “You would not say ‘we’ before, so now stick to your ‘I’. Say ‘I am lost.”
Moral of the Story – The Travelers and the Purse
We cannot expect any one to share our misfortunes unless we are willing to share our good fortune also

Class 6-9 We Love Reading: Maths: Find Perimeters
Find the Perimeters of the given figures. Draw the figures in your note book and do the calculation and note down the answer in your note book. Post your answers in your school Whatsapp groups.

Learning: 26 Districts and their Head Quarters:
Learn the New 26 District names of Andhra Pradesh State and their Head Quarters. Check the Map and learn the names and post your understanding in your whatsapp group




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0