Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TTD Jr College

 TTD Jr College: తితిదే జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు


తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం... 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్ పీడబ్ల్యూ జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.

కళాశాల, సీట్ల వివరాలు:

1. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల(తిరుపతి): 968 సీట్లు (బాలికలకు మాత్రమే)

గ్రూప్: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్, హెచ్ఎసీ.

2. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (తిరుపతి): 792 సీట్లు (బాలురకు మాత్రమే)

గ్రూప్: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, హెచ్లో టీసీ, జీఈహెచ్, హెచ్ఎసీ.

మొత్తం సీట్ల సంఖ్య: 1,760.

మీడియం: ఇంగ్లిష్, తెలుగు.

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అడ్మిషన్ల ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-05-2024.

OFFICIAL WEBSITE

ONLINE APPLICATION

NOTIFICATION



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TTD Jr College"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0