We Love Reading Summer Activities ( Class 1 - 5) 03.05.24
Day-10 Class 1-5 We Love Reading Summer Activities 3rd May 2024. The 1st, 2nd Class 10th Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities.
Day-10 Class 1-2: తెలుగు : ఐత్వం - పదాలు
ఐత్వం - పదాలు, కింది ఉన్న పదాలు రాయండి, చదవండి,
కై ఖై గై ఘై చై ఛై జై ఝై టై డై ఢై ణై,తై థై దై ధై నై పై ఫై బై భై మై యై రై లై వై శై , షై సై హై
Day-10 Class 1-2: Maths: Two Digit Subtractions
Two Digit Subtractions - without re-grouping are given below as today's exercise. Solve the Problems and post your answers in your WhatsApp groups.
Day-10 Class 1-2: English: Vegetables and Names
Read the Vegetables Names and write them in your notebooks.
Day-10 Class 1-2: Activity : Collect Different Vegetable Plant Leaves paste them in Note Book
Collect the different Vegetable Plant Leaves and paste them in your note book. Model collection is given below.
Day-10 Class 3-5 We Love Reading: తెలుగు నీతి కథ : రైతు - సోమరి పుత్రులు
రైతు - సోమరి పుత్రులు
ఒక ఊర్లో ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్ళకి కూర్చుని తినడంతప్ప ఏపనీ చేతకాదు. వాళ్ళని చూసి ఆ ముసలితండ్రి నిత్యమూ కుమిలి పోయేవాడు. ఏవిధంగానైనా బుద్ధిచెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారుచేయాలని అనుకొన్నాడు.
ఒకరోజున పేదరైతు తన కొడుకులతో "నేను ఒకకుండలో బంగారు నాణాలు పోసి మనచేనులో ఒకచోట పాతిబెట్టాను. చాలా కాలమైందికదా! నేనవి ఎక్కడ పాతిబెట్టానో మరచిపోయాను. అందుచేత మీరు చేసునంతా బాగాత్రవ్వి ఆ కుండనువెతికి పట్టుకొనిరండి!" అని చెప్పాడు.
మహాసంతోషంతో ఆ ముగ్గురూ పొలం దగ్గరికి చేరుకొన్నారు. అతికష్టపడి చేను నంతా త్రవ్వి చూశారు. కాని వాళ్ళకి ఆ కుండ కన్పించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు.
"కుండపోతే పోయిందిలే! మీరు కష్టపడిచేనునంతా త్రవ్వారుకదా! ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి" అన్నాడు తండ్రి. “సరే!” " అని వెళ్ళి వాళ్ళు విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు.
అదృష్టం కొద్దీ, విత్తనాలు చల్లిన కొద్దిరోజులలోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. రైతు చేనువద్దకు వెళ్ళి పచ్చని వన్నెగల వెన్నులు అల్లలాడుతుంటే చూసి మురిసిపోయాడు.
పంటచాలా బాగాపండింది. బళ్ళకొద్దీ ధాన్యం యింటికి చేరాయి. తినడాన్కి కొన్ని బస్తాలను మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులకు పురమాయించాడు రైతు.
ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన మూడువేల రూపాయలను తండ్రికి తెచ్చియిచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో “ఇదే నేను చేలోపాతిన సొమ్ము! ఇట్లాగే మీరు ప్రతీసంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బువస్తుంది. సుఖంగా తిండితినవచ్చు. నల్గురికీ పెట్టవచ్చును" అని చెప్పాడు.
అప్పుడు జ్ఞానోదయ మయ్యింది రైతుపుత్రులకు. అప్పటినుండి ప్రతీసంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతు లయ్యారు.
నీతి :- కష్టపడితేనే ఫలందక్కేది
Day-10 Class 3-5 We Love Reading: Maths: Multiplication Tables
Complete the 2 Table using additions. Prepare 3,4,5 Tables in your note book in the same pattern.
Day-10 Class-3-5 We Love Reading: Draw Elephant using simple lines
0 Response to "We Love Reading Summer Activities"
Post a Comment