Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 1 - 5) 13.05.24

We Love Reading Summer Activities

Day-20
Class 1-2 We Love Reading Summer Activities 13.05.2024

 Class 1-2 We Love Reading Summer Activities 13.05.2024. The 1st, 2nd Class 20th  Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities. 

Class 1-2: తెలుగు : కొమ్ము దీర్ఘం Work Sheet 2
Today We are repeating the Work Sheets on కొమ్ము దీర్ఘం. There are three activities proposed for todays worksheet. Ask students to follow the activities and post their answers in their whatsapp groups.

తేడా ను గమనిస్తూ చదవండి, రాయండి 
పదాలు చదవండి, పట్టికలో రాయండి 
పదాలు చదివి, మొదటి అక్షరం ఆధారంగా సరైన గళ్లలో రాయండి 

Class 1-2: English: Animals Antakshari
Today We are going to play some interesting and funny puzzles regarding Animals.
First one is, Match the following
Animals Anthyakshari.
Write the words in the kitten.

Class 1-2: Maths: Add Numbers by Connecting
Add the numbers by connecting

Class 1-2: Draw Bird with 7
Today we are going to learn interesting drawing activity. We will draw a Bird using the Number 7. Let us see the step by step process and learn and then draw a Bird on your notebook.

Class 3-5 We Love Reading: తెలుగు కథ : ఏనుగులతో ఎలుకలు స్నేహం
ఏనుగులతో ఎలుకలు స్నేహం

ఒక అడవిలో మూడు గజరాజులు ఉండేవి. అవి వేటికీ భయపడేవి కావు. కలసి కట్టుగా ఉండేవి. దీంతో సింహరాజు కూడా వాటివైపు చూసేది కాదు. అడవిలోకి ఎవరైనా మనుషులు వచ్చినా
ఒక అడవిలో మూడు గజరాజులు ఉండేవి. అవి వేటికీ భయపడేవి కావు. కలసి కట్టుగా ఉండేవి. దీంతో సింహరాజు కూడా వాటివైపు చూసేది కాదు. 
అడవిలోకి ఎవరైనా మనుషులు వచ్చినా బీభత్సం చేసేవి. ఆ ఏనుగుల భయానికి అడవిలోకి ఎవరూ వచ్చేవారు కాదు. దీంతో జంతువులన్నీ సంతోషంగా ఉండేవి.
అదే అడవిలో ఓ ఎలుకలు గుంపు ఉండేది. వాటిని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. దీంతో వాటి రాజుకి కోపం వచ్చింది. మనక్కూడా బలవంతులైన మిత్రులుండే సరిపోతుంది కదా! కనీసం మనల్ని గుర్తిస్తారు అనుకున్నది. 
మిగతా ఎలుకలకు చెబితే అవి మనతో స్నేహానికి ఎవరొస్తారు? అన్నవి. దీంతో ఆ ఎలుకరాజు ఒక్కతే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆలోచించసాగింది. ఏనుగులు గొప్పతనాన్ని అందరూ చెప్పటమే కాక.. వాటి బలాలు అందరికీ తెలుసు.. 
వాటితో స్నేహాన్ని చేయాలని మనసులో అనుకుంది. అనుకున్నదే తడవుగా అడవిలోకి పోయింది. ఓ ఏనుగును పలకరించి.. మీతో స్నేహాన్ని చేయాలనుంది అని అడిగింది. ఆ ఏనుగు ‘మీతో మాకు స్నేహామా.. ఎందులో సాటిరారు మాకు’ అన్నది. 

వెనక్కి వెళ్లి పోయి మళ్లీ తన పరివారంతో వచ్చింది. అప్పుడు మూడు ఏనుగులున్నాయి అక్కడ. ‘గజరాజుల్లారా మాతో స్నేహం చేయండి’ అంటూ బతిమాలాడాయి. ‘మీతో స్నేహం చేస్తే పరువు పోతుంది. నవ్వుతారు అంతా’ అన్నవి ఆ మూడు ఏనుగులు. 
అప్పుడు మూషికరాజు కలగజేసుకుని ‘మీకు తోక ఉంది.. మాకూ ఉంది. మీలాగే మాకు నాలుగు కాళ్లు ఉన్నాయి. చిన్నప్రాణాలమే కావొచ్చు స్నేహానికి సరితూగమని తూలనాడితే బావుండదు’ అన్నది కోపంగా. ‘మీ పని చూసుకోండి’ అంటూ ఏనుగులు అడవిలోపలికి వెళ్లిపోయాయి.
ఒక రోజు అడవిలోకి ముగ్గురు వేటగాళ్లు వచ్చారు. అరటిగెలలకు ఏదో మందుపూసారు. ఆ ఏనుగులు వచ్చేదారిలో అరటిగెలల్ని వేశారు. 
ఆ మూడు ఏనుగులు అరటిపండ్లు తిన్నాయి. కళ్లు తిరిగిపడిపోయాయి. నిద్రలేచేసరికి కాళ్లకు తాళ్లు కట్టారు. కాళ్లకు తాళ్లను చూసుకున్న ఆ ఏనుగులు గట్టిగా అరిచాయి. ఎలుకరాజు వాటిని చూసింది. ‘మిత్రులారా..ఏమీ భయపడకండి. 
దయచేసి కొద్ది సమయం ఉండండి. వేటగాళ్లు వాహనాలతో వచ్చేలోపల మిమ్మల్ని రక్షిస్తాను’ అన్నది. తన దండును తీసుకొచ్చింది. క్షణాల్లో ఏనుగులకు కట్టిన తాళ్లను కొరికి పడేశాయి. దీంతో ఆ ఏనుగులకు తెలివి వచ్చింది. 
ఎవరినీ తిట్టకూడదని అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ‘మీలాంటి వాళ్లతో స్నేహం చేయలేకపోయామనే బాధ ఉంది. సిగ్గుపడుతున్నాము. 
మాతో స్నేహం చేస్తారా?’ అంటూ ఏనుగులు ఆ ఎలుకలను అడిగాయి. 
ఎలుకలన్నీ సంతోషంగా గెంతేశాయి. ఎలుకల రాజు ఆనందపడింది.

Home Work
  • What is the Moral of the Story
  • Write the క ఒత్తు పదాలు, గ ఒత్తు పదాలు 
  • from this Story in your note book.
Class 3-5 We Love Reading: English Story: The Elephant and The Mouse
The Elephant and The Mouse Short Story
This is the The elephant and the mice story. An elephant was sleeping soundly. He was snoring loudly.

Hearing the sound of snoring, a mouse came out from the nearby burrow.
He saw that a mountain-like elephant was sleeping in front. His big stomach was moving up and down due to snoring.
The mouse was very happy to see this. He slowly climbed up his trunk and reached his stomach. Sitting on the stomach of the elephant, he started swinging.
Up and down, up and down, it was a lot of fun. Then the elephant woke up. He got very angry seeing a small mouse sitting comfortably on his stomach.
He shook his stomach vigorously. The rat fell down. The elephant said – Stupid mouse, how dare you climb on my stomach?
The mouse got scared. Started apologizing. Said to the elephant, please forgive me. Such a mistake will never happen.
The elephant took pity on him. He let the mouse go. While leaving, the mouse said, tell me whenever you need me.
You are so good that’s when you left me. I will always be ready to help you. well goodbye.
The elephant started laughing loudly after listening to the mouse. The mouse left silently.
A few days later, a hunter came to the forest. The mouse had seen him. He had a lot of stuff.
It seems that it is going to stay in the forest for many days. The mouse thought.
The next morning, the rat woke up after hearing a loud noise. It sounds like the sound of an elephant. He thought.
When the sounds of ‘Save-Save’ came several times, the mouse reached near to place from where sound of help was coming.
When I looked in front, the same elephant was standing. A big net was lying over them, from which they could not get out.
The mouse greeted elephant. Then he started cutting the net with his sharp teeth. He was working very fast.
In no time, there was a big snag in the net. The elephant came out from it. Now he understood that even small things sometimes turn out to be big things.

Class 3-5 We Love Reading: Maths: Puzzles
Complete the given Maths Puzzles and post your answers in your whatsaapp group.



List of national and official symbols of India













SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0