Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 6 - 10) 30.05.24

We Love Reading Summer Activities
Day-37

Class 6-10 We Love Reading Summer Activities 30.05.2024.

Class 6-10 We Love Reading: తెలుగు కథ : తెలివైన కుందేలు


ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క ఒకరోజు ఆహారం కోసం వెదుకుతూఉంటే దానికి ఒక చోట ఒక కుందేలు కనిపించింది. వెంటనే ఆ నక్క జాగ్రత్తగా వెనుక నుండి పోయి గబుక్కున ఆ కుందేలుని పట్టేసింది.
ఆ కుందేలు చాలా తెలివైంది."ఎలాగయినా సరే నక్క బారి నుండి తప్పించుకోవాలి" అనుకొంది. వెంటనే కుందేలు అమ్మా. అబ్బా" అని మూలగసాగింది.
నక్క అది చూసి “ఏమలా మూలుగుతున్నావు" అని అడిగింది." ఇందాకే నన్ను పాము కరిచింది. ఆ నొప్పికి తట్టుకోలేకుండా ఉన్నాను. తొందరగా చంపి ఈ బాధనుండి నన్ను తప్పించు" అంది కుందేలు మూలుగుతూ. నక్క అదిరిపడింది.
ఆ కుందేలుని తింటే ఆ విషం తనకి కూడా ఎక్కి, తాను కూడా చచ్చిపోతానని భయపడింది. కుందేలును విడిచి పెట్టి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది

Class 6-10 We Love Reading: English : A Clever Rabbit

There was a fox in a forest. One day, while the fox was looking for food, he saw a rabbit somewhere. Immediately, the fox cautiously followed behind and caught the rabbit.
The rabbit was very smart and thought, "Anyway, I have to escape from the fox." Immediately, the rabbit moaned, "Amma.... Abba." The fox saw it and asked, "Why are you moaning?" "The snake bit me because of this.
I can't bear the pain. Kill me quickly and save me from this pain," said the rabbit, moaning. The fox growled.
However, the fox got scared, thinking that if it ate the rabbit, it might also get poisoned and die. So, the fox left the rabbit and went away.

English Grammar Worksheet


Class 6-9 We Love Reading: Maths: Number System Exercises 2


Class-6-9 We Love Reading: States and Capitals


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0