Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 6 - 10) 31.05.24

We Love Reading Summer Activities
Day-38

Class 6-10 We Love Reading Summer Activities 31.05.2024

Class 6-10 We Love Reading: తెలుగు కథ : కోడి, పావురం స్నేహం

ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు, పావురం ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవికి వేటకు వచ్చి, కోడిపుంజుని చూస్తాడు. 
కోడిపుంజును తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. ఇదంతా చెట్టుమీద నుంచి గమనించిన పావురంస్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది.
వేటగాడు వెళ్ళే దారిలో పావురం చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుంది. పావురాన్ని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్టి, పావురాన్నితీయాలని చూస్తాడు.
ఇంతలోతప్పించుకోవాలని విలవిలలాడుతున్న కోడి సంచి నుంచి పారిపోతుంది. వేటగాడు, పావురాన్ని పట్టుకొనేలోపు పావురం ఎగిరిపోతుంది. అలా పావురం, వేటగాడిని మోసం చేసి కోడి పుంజుని కాపాడుతుంది.

నీతి: ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలి.

Class 6-10 We Love Reading: English : A Hen and A Pigeon
Once upon a time, in a forest, there were two good friends a hen and a pigeon. One day, a hunter came to the forest to catch animals. 
The hunter spotted the hen, caught it, and put it in a bag to take home. The pigeon, watching from a tree, wanted to save its friend.
The clever pigeon came up with a plan. It pretended to be dead on the hunter's path. When the hunter saw the pigeon, he put the bag aside and tried to pick up the pigeon, thinking of adding it to his catch. In the meantime, the hen quickly escaped from the bag. 
The pigeon flew away before the hunter could catch it. In this way, the pigeon deceived the hunter and saved the hen.
Moral: Always help your friends when they are in trouble.
Prepositions
Key

1) on
2) in front of
3) to
4) in
5) between
6) under
7) on top of
8) away from
9) toward
10) through
11) at
12) out
13) below
14) up
15) above
16) across
17) down
18) from
19) off
20) over
21) into
22) beside
23) among
24) behind
25) in
26) below
27) around
28) on
Class 6-9 We Love Reading: Maths: Mixed Fractions


Class-6-9 We Love Reading: States and Capitals

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0