Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Siksha Saptah Daily Activities

 Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు.

Siksha Saptah Daily Activities

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం (NEP)- 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో* శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

DAY-7 ACTIVITIES IN All Schools ON 29.07.2024

29.07.2024న schools నందు నిర్వహించవలసిన కార్యక్రమాలు

  • కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే.
  • మరియు తిధి భోజనం.
  • విద్యాంజలి పోస్టర్.
  • నిష్టా3.O..

ఈ నాలుగు కార్యక్రమాలు రేపు కచ్చితంగా అమలు చేయవలెను.

రేపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డే, సందర్భంగా ”శిక్ష సప్తాహ్ లో భాగంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే లో పేరెంట్స్ కమిటీలు, గ్రామ పెద్దలును, భాగస్వామ్యం చేయవలెను.

ప్రతి స్కూల్లో కచ్చితంగా తిది భోజనం ఏర్పాటు చేయవలెను.

ప్రతి ఒక్క ఎస్ జి టి టీచర్ కచ్చితంగా నిష్టా 3.0 లో ఎన్రోల్ అవ్వవలెను.

ప్రతి ఒక్క స్కూల్ నందు విద్యాంజలి పోస్టర్ ఖచ్చితంగా ఉండవలెను.

ఎవరైనా వాలంటరీగా స్కూల్ కి వచ్చి విద్య నేర్పించడంలో సహాయం చేయుటకు ఇంట్రెస్ట్ చూపించిన ఎడల వారిని విద్యాంజలి నందు నమోదు చేయవలెను.

రిటైర్డ్ అయిన వారు కానీ., సచివాలయం వారు కానీ., ఎవరైనా వాలంటరీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు.

DOWNLOAD DAY WISE  ACTIVITIES

 ANNEXURE CLICK HERE

DAY-6 ACTIVITIES AND ANNEXURE-VI

శిక్ష సప్తాహ లో భాగంగా 27 th July న Eco club for mission life లో mother మరియు చైల్డ్ పేరున పాఠశాల లో mother తో మొక్కలు నాటే కార్యక్రమం చేయవలెను

మొక్కలు కొరకు పైన ఇవ్వబడిన లిస్ట్ లో మీకు సమీపం లో నర్సరీ ల నుండి మొక్కలు సేకరించవలెను

పండ్లు ఇచ్చు మొక్కలు కు ప్రాధాన్యత ఇవ్వవలెను

మొక్కకి రూ 2లు చెల్లించవలెను

Sign in

Welcome!Log into your account

your username

your password

Forgot your password?

Create an account

Privacy Policy

Sign up

Welcome!Register for an account

your email

your username

A password will be e-mailed to you.

Privacy Policy

Password recovery

Recover your password

Andhra PradeshSiksha Saptah Daily Activities : శిక్షా

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం (NEP)- 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో* శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

Short Code to Remember Daily Activities

T BSC TN S

T (TLM) B(Base) S(Sports) C(Cultural) T(Technology) N(Nutrition) S(Social Cooperation)

DAY-6 ACTIVITIES AND ANNEXURE-VI

శిక్ష సప్తాహ లో భాగంగా 27 th July న Eco club for mission life లో mother మరియు చైల్డ్ పేరున పాఠశాల లో mother తో మొక్కలు నాటే కార్యక్రమం చేయవలెను

మొక్కలు కొరకు పైన ఇవ్వబడిన లిస్ట్ లో మీకు సమీపం లో నర్సరీ ల నుండి మొక్కలు సేకరించవలెను

పండ్లు ఇచ్చు మొక్కలు కు ప్రాధాన్యత ఇవ్వవలెను

మొక్కకి రూ 2లు చెల్లించవలెను

పైన ఇవ్వబడిన లిస్ట్ నందు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వివరాలు ఇవ్వబడినది వారితో సంప్రదించి ఆ నర్సరీ నుండి రేపు మొక్కలు సేకరించి 27న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలెను అని తెలియజేస్తున్నాము

శిక్షా సప్తహ్ 6 వ రోజు

Eco-club Mission Life day

పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో 6 వ రోజు శనివారం ECOCLUB DAY ని విజయవంతంగా జరపాలని కోరడమైనది.

టాస్క్ 1:

Ecoclubs ఏర్పాటు

శిక్షాసప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో Eco Clubs For Mission LiFe లను ఏర్పాటు చేయవలసి ఉన్నది.

ప్రతి క్లబ్ లో

HM కన్వీనర్ గాను

ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను

ప్రైమరీ స్కూల్ అయితే 3-5 క్లాస్ పిల్లలు సభ్యులు గాను UP స్కూల్ అయితే 5-8 క్లాసు పిల్లలు

హై స్కూల్ లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 20-50 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ ని ఏర్పాటు చెయ్యాలి

☘️ఇందులో 6 sub themes ఉంటాయి ప్రతి team కి ఒక లీడర్ ని ఎంచుకోవాలి

Water,

Waste Management,

Energy,

Land

Air

Food

కావున అందరు Ecoclubs ఏర్పాటు చేసి వివరాలు జిల్లా వారు పంపిన గూగుల్ లింక్ ద్వారా పంపగలరు.

అలాగే మీ స్కూల్ ని www.greenschoolprogramme.org లో రిజిస్ట్రేషన్ చెయ్యండి

టాస్క్ 2:

@Plant4mother

@అమ్మ పేరుతో ఒక మొక్క

మన స్కూల్ ఆవరణలో గానీ ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర గానీ మొక్కలు నాటడం.

పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పండి లేదా

నర్సరీ లో తీసుకొని నాటడం (దురదృష్టం ఏమిటంటే ఎక్కడా ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు లేవు )

లేదా ఎవరైనా NGO ద్వారా తెప్పించుకోవడం

లేదా స్కూల్ ఫండ్స్ ఏమైనా ఉంటే వాడుకోవడం

లేదా అందరూ కొంత చందా వేసుకొని మొక్కలు తెచ్చుకోవడం

ఇది రెండవ టాస్క్

వీటితో బాటు మనం చేయదగిన కొన్ని పనులు.

స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, మొక్కలు, తీగ జాతులు ఇలా కౌంట్ చెయ్యమని చెప్పండి (6,7 తరగతుల పిల్లలు అద్భుతంగా చేస్తారు నిజం నమ్మండి)

మొక్కల చుట్టూ క్లీన్ చేసి పాదులు తీసి వాటర్ పట్టండి

కిచెన్ గార్డెన్, బడితోట, ఆర్గానిక్ ఫార్మ్ ఏర్పాటు పై ద్రుష్టి పెట్టండి

చెట్ల పేర్లను ఐడెంటిఫై చెయ్యండి

Common name

సైంటిఫిక్ నేమ్

బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి

బార్క్ ఆటోగ్రాఫ్స్ activity లేదా విభిన్న అకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి.

పత్రాలతో పెయింటింగ్ వేయించండి అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం

సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును.

ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన పాటలు పాడించడం, కొన్ని స్కిట్స్ వేయించడం మరవకండి

ఈ రోజంతా చెట్లతో సహవాసం చేయండి. చేయించండి


Download Day Wise Detailed Activities Annexure

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Siksha Saptah Daily Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0