Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Bank Recruitment 2024

 Indian Bank Recruitment 2024: Apply for 300 Local Bank Officer Posts - Details Here.

Indian Bank Recruitment 2024

ఇండియన్ బ్యాంకులో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920

ఇండియన్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం 2024-25 సంవత్సరానికి కింది రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

లోకల్ బ్యాంక్ ఆఫీసర్: 300 పోస్టులు

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీ - 44; ఎస్టీ- 21; ఓబీసీ- 79; ఈడబ్ల్యూఎస్ - 29; జనరల్ - 127.

రాష్ట్రాల వారీగా ఖాళీలు: తమిళనాడు/ పుదుచ్చేరి - 160, కర్ణాటక- 35, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ - 50, మహారాష్ట్ర- 40, గుజరాత్- 15.

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13.08.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.09.2024

WEBSITE https://www.indianbank.in/career/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Bank Recruitment 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0