Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Check out some of the things related to the WebEx conducted by the state authorities of the comprehensive punishment today! And must be able to execute.

 ఈరోజు జరిగిన సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారులు నిర్వహించిన వెబ్ఎక్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు గమనించండి! మరియు తప్పక అమలు చేయగలరు.

స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తమ పరిధిలో ఉన్న పాఠశాలలో తప్పనిసరిగా మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేసిన విషయాలను మానిటింగ్ ఫామ్ లో సబ్మిట్ చేయాలి.

ఇకనుంచి మండల విద్యాశాఖ అధికారుల తో పాటు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్స్ మానిటరింగ్ లో పాలుపంచుకుని అటెండెన్స్ యాప్ లో మానిటరింగ్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

ప్రతి స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ తమ పరిధిలోని స్కూల్స్ లోకి వెళ్లి మానిటరింగ్ ఫామ్ అప్డేట్ చేయాలి.

ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో మార్నింగ్ సెషన్స్ లో సాల్ట్ మరియు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి పంపించినా లింక్స్ ద్వారా వీక్షించాలి మరియు మధ్యాహ్నం సెషన్స్ లో టీచర్స్ యాక్టివిటీ, మోడల్ లెసన్, లెసన్ ప్లాన్స్, గ్రూప్ ఆక్టివిటీస్ నిర్వహించాలి. 

వీర గాధ 4.0

అందరు మండల విద్యాశాఖాధికారులు మరియు హెడ్మాస్టర్లు తమ పరిధిలోని ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో వీరగాధ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి .

నాలుగు కేటగిరీలలో స్కూల్లో ఉన్న మొత్తం రోKల్ ను ఎంటర్ చేయాలి 

అందరూ విద్యార్థులు రిజిస్టర్ అయ్యేవిధంగా చూడాలి మరియు ఆ కేటగిరీకి సంబంధించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలుకేషన్ కాంపిటీషన్, డిబేట్స్ నిర్వహించి బెస్ట్ ఎంట్రీస్ ని వీర గాధ పోర్టల్ లో ఎంటర్ చేయాలి...

ఈనెల 14 మరియు 15వ తేదీని వీర గాధ 4.0  రిజిస్ట్రేషన్ డే గా ప్రకటించాలి.

ప్రతి పాఠశాల లో రిజిస్ట్రేషన్ చేయించాలి మొత్తం పిల్లల సంఖ్య రిజిస్టర్ చేయాలి 

మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు ప్లస్ 2 విద్యార్థులకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధముగా చూడాలి 

ప్రతి పాఠశాలలో టొబాకో ఫ్రీ ఆక్టివిటీస్ నిర్వహించి, టొబాకో ఫ్రీ బోర్డ్ ను స్కూల్లో అతికించాలి...

వారధీ కాంపిటీషన్స ఈనెల 16న జరుగుబోయే వెబ్ ఎక్స్ లో అందరూ  విద్యార్థులతో ఉపాధ్యాయులు వీక్షించాలి

రేపు జరగబోయే టి సి ఎస్ రూరల్ ఐటీ క్వజ్ లో ఇంతకు మునుపు ఇచ్చిన పేర్లను వారి చరవానికి మెసేజ్లు పంపించడం జరిగింది, ఆ లింకు ద్వారా అందరూ హాజరు అయ్యే విధంగా చూడాలి 

ప్రతం జ్ఞాన ప్రకాష్ నలభై రోజుల కోర్సు అందరూ ఉపాధ్యాయులు పూర్తి చేసే విధముగా చూడాలి మరియు రాబోయే ఎఫ్ ఎల్ ఎన్ ట్రైనింగ్ లకు ఒకటి మరియు రెండో తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యే విధంగా చూడాలి 

మీ మండలంలో పరిధిలోని ఉన్న పాఠశాలల్లో టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ అయ్యేటట్టు చూడాలి....

Rఅన్ని పాఠశాలలో విద్యాంజలి రిజిస్ట్రేషన్ చేయించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Check out some of the things related to the WebEx conducted by the state authorities of the comprehensive punishment today! And must be able to execute."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0