Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Govt Regular Vacancies Notification Out Online Apply here.

 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త

Govt Regular Vacancies Notification Out Online Apply here.

CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన ఉత్తర ప్రదేశ్ లోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI) ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 21.09.2024 ఉదయం 10 గంటల నుండి 21.10.2024 సాయంత్రం 05 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900/- నుండి  రూ.1,12,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం 

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య : 06.

పోస్టుల వారీగా ఖాళీలు :

జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01,

జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ ఇంగ్లీష్) - 04,

సెక్యూరిటీ ఆఫీసర్ - 01.

విద్యార్హత:

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..

ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

21.10.2024 నాటికి 27 సంవత్సరాలనుండి 35 సంవత్సరాలు మించకుడదు.

రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. 

పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం శారీరక సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.

గౌరవ వేతనం:

ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900/- నుండి రూ.1,12,400/- వరకు వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ అభ్యర్థులకు రూ.100/-.

ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.

ముఖ్యమైన తేదీలు 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.09.2024 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.10.2024 


అధికారిక వెబ్సైట్ : https://nbri.res.in/


ONLINE APPLICATION


N O T I F I C A T I O N


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Govt Regular Vacancies Notification Out Online Apply here."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0