Mega Parent Teachers Pledge
Mega Parent Teachers Pledge: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశము (మెగా పి.టి.యం)
ప్రతిజ్ఞ
పాఠశాల విద్యార్థి తల్లి/తండ్రి నైన నేను, మా పిల్లలను ప్రతిరోజూ క్రమం తప్ప కుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటివద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియచేస్తున్నాను. గ్రామంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని, అంకితభావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియచేస్తున్నాను.
పిల్లల బంగారు భవిత కోసం, వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ, నవసమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను.
ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన యూట్యూబ్ లైవ్
Mega Parent Teachers Video Conference You Tube Live
0 Response to "Mega Parent Teachers Pledge"
Post a Comment