MOBILE INCOME TAX SOFTWARE and Income Tax Slab Rates FY 2024-2025.
MOBILE INCOME TAX SOFTWARE and Income Tax Slab Rates FY 2024-2025.
Income Tax Slabs 2024-25 Income Tax Slabs FY 2024-25 AY 2025-26 IT New Slabs by IT Department Income Tax IT Rates Financial Year 2024-2025 Assessment Year 2025-26 Income Tax Act Slabs for salaried Employees Income Tax slabs Benefits in the Union Budget 2024-25 revised tax structure under new tax regime.
Revised Income Tax Slab Rates 2024-25 under new regime:
- Standard deduction increased from ₹50,000 to ₹75,000
- New tax slabs introduced with reduced tax rates
- No tax up to ₹3,00,000 (previously ₹2,50,000)
- 5% tax rate applies up to ₹7,00,000 (previously ₹3,00,000)
- 10% tax rate applies up to ₹10,00,000 (previously ₹5,00,000)
- 15% tax rate applies up to ₹12,00,000 (previously ₹7,50,000)
- 20% tax rate applies up to ₹15,00,000 (previously ₹10,00,000)
- Above ₹15,00,000: 30%
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు:
- కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 50 వేలు నుంచి 75 వేలుకి పెంపు.
- రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
- రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
- రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
- రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను
ఫ్యామిలీ పెన్షన్ ను other ఇన్కమ్ సోర్స్ లో కలిపేటప్పుడు ఇప్పుడు 15000 మినహాయింపు లభిస్తుంది. రాబోయే సంవత్సరం లో అది 25000 అవుతుంది. ఇది new & old tax regime లకు కూడా వర్తిస్తుంది.
New Tax Regime FY 2024-25 AY 2025-26 ఆదాయపు పన్ను కొత్త విధానం:
- ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు.
- పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు.
- ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది.
- ఆదాయపు పన్ను రేట్లు తక్కువ.
- HRA, LTA, సెక్షన్ 80C, 80D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు.
- అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు.
- కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్స్ మరియు పన్ను రేట్లు
- శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
- ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
- ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది.
- Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది.
మినహాయింపులు:
- అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్
- ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్
- విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్
- యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్.
- Leave Encashment (10 AA)
- గ్రాట్యుటీ (10)
- APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11)
- Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D)
- కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (10 A)
- ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ/ withdrawals (10/12)
- ఫ్యామిలీ పెన్షన్ పై స్టాండర్డ్ డిడక్షన్ (57 II A)
- అగ్నివీర్ కార్పస్ ఫండ్ డిపాజిట్లు (80 CCH/2)
- NPS ఎంప్లాయర్ కంట్రీభ్యూషన్
మినహాయింపు లేనివి:
- సెక్షన్ 80 C, 80 CCC, 80 CCD, 80 DDB, 80 EE, 80 EEA, 80 G, 80 IA మొదలైనవి.
- సెక్షన్ 10 (14) నందు చెప్పబడిన అలవెన్సులు (స్పెషల్ కంపెన్సెటరీ అలవెన్స్, హై అల్టిటూడ్ ఎలవెన్స్.... మొదలైనవి)
- ఇంటి అద్దె భత్యం (10/13 A)
- లీవ్ ట్రావెల్ అలవెన్స్ (10/5)
- ప్రొఫెషన్ టాక్స్
- గృహ రుణం పై వడ్డీ (24 b)
- విరాళాలు
- ఆస్తి విలువ తరుగుదల (32 iia)
MOBILE INCOME TAX SOFTWARE FY 2024-2025 DOWNLOAD
Microsoft Excel – MS EXCEL APP LATEST VERSION DOWNLOAD
Income Tax Calculator Old vs New Regime FY 2024-25
KSS PRASAD Income Tax Software 2025 LATEST VERSION Download
C. Ramanjaneyulu Income Tax Software 2025 LATEST VERSION Download
Seshadri Income Tax Software 2025 LATEST VERSION Download
Medakbadi Income Tax Software 2025 LATEST VERSION Download
0 Response to "MOBILE INCOME TAX SOFTWARE and Income Tax Slab Rates FY 2024-2025."
Post a Comment