AP Govt Jobs
6,881 AP Govt Jobs: పదోతరగతి, ఇంటర్ అర్హతతో ఎన్‌ఆర్‌డీఆర్‌ఎం ఆంధ్ర ప్రదేశ్ లో 6,881 ఉద్యోగాలు.. ఎంపిక విధానం.
ఉద్యోగాల వివరాలు
డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్: 93
అకౌంట్ ఆఫీసర్: 140
టెక్నికల్ అసిస్టెంట్: 198
డేటా మేనేజర్: 383
ఎంఐఎస్ మేనేజర్: 626
ఎంఐఎస్ అసిస్టెంట్: 930
ఫీల్డ్ కోఆర్డినేటర్: 1256
మల్టీ టాస్కింగ్ అఫిషియల్: 862
ఫెసిలిటేటర్స్: 1103
కంప్యూటర్ ఆపరేటర్: 1290
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం : ఫెసిలిటేటర్స్‌కు రూ.22,750, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.23,250, ఫీల్డ్ కోఆర్డినేటర్‌కు రూ.23,250, మల్టీ టాస్కింగ్ అఫిషియల్‌కు రూ.23,450, ఎంఐఎస్ అసిస్టెంట్‌కు రూ.24,650, ఎంఐఎస్ మేనేజర్‌కు రూ.25,650, అకౌంట్ ఆఫీసర్‌కు రూ.27,450, డేటా మేనేజర్‌కు రూ.28,350, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.30,750, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.36,769.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 299.
అప్లికేషన్ ప్రారంభం : 05-02-2025.
అప్లికేషన్ కి చివరి రోజు : 24-02-2025.
వెబ్‌సైట్: https://nrdrm.com/career.html
NOTE : 05.02.2025 అందిన వార్త ప్రకారం ఇది ఫేక్ కావున గమనించగలరు
0 Response to "AP Govt Jobs"
Post a Comment