Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap Outsourcing Jobs

 Ap Outsourcing Jobs: 10వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో నెలకు 32,670 జీతంతో ఉద్యోగాలు రిలీజ్.

Ap Outsourcing Jobs

ఈ పోస్టుకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉంది డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోగలరు.

Ap Outsourcing Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా నోటిఫికేషన్ విడుదల చేసి, వివిధ సివిల్ మరియు ఆరోగ్య సంస్థల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, డిగ్రీ, లేదా ప్రత్యేకమైన విద్యార్హతలతో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

Ap Outsourcing Jobs Overview

Name of the post : Ap Outsourcing Jobs

Organized: AndhraPradesh Government

Vacancies:Diffrent Types of Jobs Available

Application Procedure : Offline

Salary  : Rs. 15,000 to Rs. 32,670 /-

ఉద్యోగాల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక విభిన్న ఉద్యోగాల భర్తీ చేయబడుతున్నారు అవి : ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ FNO, MNO, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్ / మెకానిక్, ఫిజియోథెరపిస్ట్,C-ఆర్మ్ టెక్నీషియన్,O.T టెక్నీషియన్,EEG టెక్నీషియన్,అనస్థీషియా టెక్నీషియన్,మార్చురీ మెకానిక్.

మొత్తం పోస్టులు

ఈ Ap Outsourcing Jobs నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే మొత్తం 66 పోస్టులు. అవి ఈ క్రింది టేబుల్ లో ఇచ్చాము చెక్ చేయండి.

SV మెడికల్ కాలేజ్ 27 పోస్టులు

SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 27 పోస్టులు

గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 8 పోస్టులు

శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 1 పోస్ట్

గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ 3 పోస్టులు

జీతం వివరాలు

ఒక్కొక్క క్యాటగిరి ఉద్యోగానికి ఒక్కో రకంగా శాలరీ అనేది ఉంటుంది. క్రింద ఇచ్చిన వివరాలను తనిఖీ చేయండి.

ల్యాబ్ అటెండెంట్: ₹15,000

జనరల్ డ్యూటీ అటెండెంట్: ₹15,000

ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్: ₹32,670

డయాలసిస్ టెక్నీషియన్: ₹32,670

డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹18,500

FNO, MNO: ₹15,000

ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: ₹15,000

ఫిజియోథెరపిస్ట్: ₹35,570

C-ఆర్మ్ టెక్నీషియన్: ₹32,670

O.T టెక్నీషన్: ₹32,670

EEG టెక్నీషన్: ₹32,670

మార్చురీ మెకానిక్: ₹18,000

విద్యార్హతలు

పదో తరగతి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, DMLT, B.Sc (MLT), అనస్థీషియా, బి.ఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర అర్హతలు కలిగి ఉండాలి.

వయసు

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు.

దివ్యాంగుల అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు.

అప్లికేషన్ ఫీజు

OC అభ్యర్థులు: ₹300

SC, ST, BC, దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం

ఈ Ap Outsourcing Jobs కి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఈ ఉద్యోగాలకు ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష నిర్వహించబడదు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి చిరునామాకు సమర్పించాలి.

అప్లికేషన్ చివరి తేదీ : 22. 02. 2025

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి.

ఇంపార్టెంట్ లింక్స్

ఈ పోస్టుకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉంది డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోగలరు.

DOWNLOAD APPLICATION 

N O T I F I C A T I O N





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap Outsourcing Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0