Bank Jobs: Notification Release for Replacement of 1000 Credit Officer Posts.
Bank Jobs: 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.
Bank Jobs :: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన 1,000 జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ / స్కేల్ -1 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.
పోస్టుల సంఖ్య : 1,000
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 1,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇనిస్ట్యూబ్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబిడి 55 శాతం మార్కులు ఉండాలి.
వయసు
నీ బ్యాంక్ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 20 సంవత్సరంలో నుంచి 30 సంవత్సరముల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరములు వయసు సడలింపు ఉంటుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరములు.
పిడబ్ల్యుబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
శాలరీ
ఈ Bank Jobs కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి 85,920 వరకు శాలరీ ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్
ఆన్లైన్ టెస్ట్
పర్సనల్ ఇంటర్వ్యూ
పరీక్ష విధానం
ఈ జాబ్స్ కి సంబధించి మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 30 ప్రశ్నలు 30 మార్కులు )
కాంపిటీటివ్ ఆప్టిట్యూడ్ ( 30 ప్రశ్నలు 30 మార్కులు )
రీజనింగ్ అండ్ ఎబిలిటీ ( 30 ప్రశ్నలు 30 మార్కులు )
జనరల్ అవేర్నెస్ ( బ్యాంకింగ్ సంబంధించి ( 30 ప్రశ్నలు 30 మార్కులు )
అప్లికేషన్ అప్లై విధానము
ఈ జాబ్స్ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
లాస్ట్ డేట్ : 20. 02.2025
0 Response to "Bank Jobs: Notification Release for Replacement of 1000 Credit Officer Posts."
Post a Comment