LIC Jobs 2025
LIC Jobs 2025: ఏటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.
LIC Jobs 2025: ఏటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు
LIC Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేవలం 10 తరగతి అర్హతతో, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Job Mela 2025
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపుగా 3 ముఖ్యమైన కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.
మొత్తము ఖాళీలు ఈ మూడు కంపెనీలకు సంబంధించి 85 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
కావలసిన డాక్యుమెంట్స్
ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.
రెజ్యూమ్
విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
ఆధార్ కార్డ్
స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ ఫీజ్
మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.
వయసు
ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి పైన తెలిపిన టేబుల్ లో కంపెనీ ప్రకారం వయసు చెక్ చేయండి.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
ఈ జాబ్ కి సంబంధించి ఇంటర్వ్యూ లోకేషన్ వెలుగు ఆఫీస్, వేంపల్లి, YSR జిల్లా ( కడప జిల్లా )
మరిన్ని వివరాలకు 7892933270 నెంబర్ కి కాల్ చేసి ఈ జాబ్ మేళా కు సంబంధించి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి.
ఇంటర్వ్యూ తేదీ
07.02.2025 వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వెలుగు ఆఫీస్, వేంపల్లి, YSR జిల్లా ( కడప జిల్లా )
APPLY ONLINE & OFFICIAL WEBSITE
0 Response to "LIC Jobs 2025"
Post a Comment