Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh NRDRM Recruitment

 NRDRM: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 6,881 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు.

Andhra Pradesh NRDRM Recruitment: నేషనల్ రూరల్ డెవలప్మెంట్ & రిక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిద్వారా మొత్తం 6,881 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 6,881 

పోస్టుల వారీగా ఖాళీలు..

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్: 93 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 23-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.36,769. 

అకౌంట్ ఆఫీసర్: 140 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీకామ్, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. టాలీలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 22-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం నెలకు రూ.27,450.

టెక్నికల్ అసిస్టెంట్: 198 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.30,750.

డేటా మేనేజర్: 383 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.28,350.

ఎంఐఎస్ మేనేజర్: 626 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం నెలకు రూ.25,650.

ఎంఐఎస్ అసిస్టెంట్: 930 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.24,650.

మల్టీ టాస్కింగ్ అఫిషియల్:862 పోస్టులు

అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.23,450.

కంప్యూటర్ ఆపరేటర్: 1290 పోస్టులు

అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.23,250. 

ఫీల్డ్ కోఆర్డినేటర్: 1256 పోస్టులు

అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.23,250. 

ఫెసిలిటేటర్స్: 1103 పోస్టులు

అర్హత: 10+3, 10+2 లేదా కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు రూ.22,750.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 299. 

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:రాత పరీక్ష ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.02.2025.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.02.2025.

W E B S I T E 

A P P L Y   O N L I N E

N O T I F I C A T I O N

NOTE : 05.02.2025 అందిన వార్త ప్రకారం ఇది ఫేక్ కావున గమనించగలరు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh NRDRM Recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0