Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Post Office Recruitment 2025

 Post Office Recruitment 2025: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి తో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.

Post Office Recruitment 2025: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి తో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

Post Office Recruitment 2025 తపాల శాఖలోని వివిధ కార్యాలయాల్లో నిరుద్యోగులకి గుడ్ న్యూస్ కేవలం పదో తరగతి లో వచ్చిన మార్పులు ఆధారంగా ఈ ఉద్యోగాలను ఇస్తారు, ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగలరు.

Overview of Post Office Recruitment 2025

Recruitment FromIndia Post
Name of the PostPost Office Recruitment 2025
Vacancies21,413
CategoryGovernment Jobs
Post’sGDS, BPM, ABPM
Application ModeOnline
Education Qualification10th Class pass
Age18 to 40 years
Selection ProcessMerit – Based
SalaryRs. 12,000 – 29,380/-
Application FeeRs.100/-
Official WebsiteIndianpostgdsonline.gov.in

Post Office Recruitment 2025 Education Qualifications

విద్యా అర్హత : పదో తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథమాటిక్స్, ఇంగ్లీష్, సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చి ఉండాలి.

వయసు

ఈ Post Office Recruitment 2025 జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండాలి.

ST, SC, కేటగిరి వాళ్లకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

ఓబీసీ వాళ్లకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దివ్యాంగులకు పది సంవత్సరాలు వయోపరిమితిలో  సడలింపు ఉంటుంది.

Post Office Recruitment 2025 Vacancies Salary

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ క్రింది టేబుల్ లో చెప్పిన విధంగా సాలరీస్ ఉంటాయి.

BPM ( బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ) రూ. 12,000 – 29,380/-

ABPM ( అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ) రూ. 10,000 – 24,470/-

GDS ( గ్రామీణ డాగ్ సేవక్ ) రూ. 10,000 – 24,470/-

ఎంపిక విధానం

ఈ ఉద్యోగులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్పులు ఆధారంగా మెరిట్ జాబితాను తీస్తారు.

ఆ లిస్టు ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

అప్లికేషన్ ఫీజు

జనరల్ అభ్యర్థులకు రూ. 100 చెల్లించాలి.

St, Sc, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

Important Dates For Post Office Recruitment 2025

Notification release 10-02-2025

Apply online start 10-02-2025

Last date to apply 3rd March 2025

Correction window 6th – 8th March 2025

How to Apply Post Office Recruitment 2025

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కింద చెప్పిన విధంగా ఆన్లైన్లో మీరే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును.

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన indianpostgdsonline.gov.in  వెబ్సైట్ విజిట్ చేయాలి. చేయగానే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. 

Step 2 :: తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, లైక్ మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 3 :: జనరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై క్లిక్ చేస్తానే అప్లికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 4 :: మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ పే చేయడానికి కొన్ని మెథడ్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా పేమెంట్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 :: ఇప్పుడు మీరు మీకు సంబంధించిన సర్కిల్ మరియు డివిజన్ ఎంచుకోవాలి. తర్వాత రీసెంట్ గా దిగిన ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.

Step 6 :: తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనగా పదవ తరగతిలో వచ్చిన మార్కులను, లేదా గ్రేడ్ అయితే వాటిని జాగ్రత్తగా సరిచూసుకొని ఎంటర్ చేయండి.

Step 7 :: ఫైనల్ గా మీ డీటెయిల్స్ అన్ని సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీకు సంబంధించిన అప్లికేషన్ పిడిఎఫ్ గాని ప్రింట్ గాని తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి.

Post Office Recruitment 2025 Important Links

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్.. మరియు అఫీషియల్ వెబ్సైట్, తాజా ఉద్యోగ సమాచారం ఇంకా సంబంధించిన అన్ని లింకులు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోగలరు.

గమనిక : ఎంతోమంది నిరుద్యోగులు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలని ఆశపడుతూ ఉంటారు.. కానీ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా మాత్రమే ఈ జాబ్స్ ఇస్తారు. దయచేసి ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ సమాచారాన్ని మీ ఫ్రెండ్ కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

WEBSITE 

N O T I F I C A T I O N

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Post Office Recruitment 2025"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0