Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Some are unable to borrow and pay off debts. Eventually the IP will be raised. Let's learn about what the original IP is .

 కొందరు అప్పులు తీసికొని అప్పులు తీర్చలేక పోతారు. చివరకు ఐపీ పెడతారు. అసలు ఐపి అంటే ఏమిటి దానిని గురించి తెలుసుకుందాం.

చాలామంది కొన్ని అవసరాల రిత్యా అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పు కి వడ్డీలు కడుతూ, తీసుకున్న అప్పుకు షూరిటీ గా ప్రామిసరీ నోట్ చెక్కులు ఇస్తూ ఉంటారు.

ఈ విధంగా కొంత మంది అధిక అప్పులు చేసి వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది అధిక అప్పుల వల్ల వారికి ఉన్న ఆస్తులు అమ్మి అప్పటికి కూడా అప్పులు తీరకపోతే సూసైడ్ కూడా చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా కోర్టులో ఇలాంటి వారికి ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పించింది. అది ఏంటో చూద్దాం.

అప్పు తీర్చలేక పోతున్న వారు ఇన్సల్ వెన్సీ పిటిషన్ (insolvency case) కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ పిటిషన్ అంటే ఏంటో ఒక సారి చూద్దాం.. ఈ పిటిషన్ ను ఐపి అంటారు. ఈ పిటిషన్ ను అప్పు తీసుకున్న వ్యక్తి ఏ డిస్టిక్ లో ఉంటాడో అక్కడే ఐపీ కేసులు వేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో అందులో రాయాల్సి ఉంటుంది. దీనిద్వారా కోర్టు అప్పు ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీసులు పంపిస్తారు.

ఏ విధంగా అంటే తీసుకున్న వ్యక్తి ని ఏ విధంగా కూడా భయపెట్ట రాదని, అతని ఇంటికి వెళ్లి అడగ రాదని, ఈ నోటీసులు పంపిస్తారు. ఇలా ఐపి పెట్టే వ్యక్తి తన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని నిరూపించుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా, అవి అమ్మినా అప్పు లో కొంత కూడా తీర్చలేము అని తెలిస్తే ఐటి పిటిషన్ ను కోర్టు తీసుకుంటుంది. అలాగే ఇంకో విధంగా కూడా పిటిషన్ ఉంటుంది. అప్పు తీర్చే వ్యక్తి అప్పటికప్పుడు అప్పు తీర్చలేకపోతే ఒక సంవత్సరంలో తీరుస్తాను, లేదంటే భవిష్యత్తులో ఎలాగైనా తీరుస్తాను అని అందులో రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Some are unable to borrow and pay off debts. Eventually the IP will be raised. Let's learn about what the original IP is ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0