IOCL Recruitment 2025
IOCL రిక్రూట్‌మెంట్ 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల విడుదల
IOCL రిక్రూట్‌మెంట్ 2025 : నిరుద్యోగులకి గుడ్ న్యూస్ మరో సూపర్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
IOCL రిక్రూట్‌మెంట్ 2025 యొక్క అవలోకనం
ఆర్గనైజేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్ట్ పేరు IOCL రిక్రూట్‌మెంట్ 2025
మొత్తం ఖాళీలు 97
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ 21-03-2025
అధికారిక వెబ్‌సైట్ iocl.com
మొత్తం పోస్టుల సంఖ్య:
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
ఇనార్గానిక్ లేదా ఆర్గానిక్ లేదా అనలిటికల్ లేదా ఫిజికల్ లేదా అప్లైడ్ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
SC/ST/PwBD అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి మరియు GEN/OBC(NCL)/EWS అభ్యర్థులు 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
శాలరీ :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. 40,000/- నుండి రూ. 1,40,000/- వరకు శాలరీ చెల్లిస్తారు.
సెలెక్ట్ చేయు విధానము :
అర్హత కలిగిన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజ్:
GEN/OBC/(NCL)/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.600/-
SC/ST/PWBD/ESM అభ్యర్థులకు దరఖాస్తులు లేవు
వయస్సు అర్హత:
ఈ పోస్టులకు వయసు 28-02-2025 నాటికి 30 సంవత్సరాలు కంటే తక్కువ ఉండాలి.
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు ఉంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ:
అర్హత కలిగిన అభ్యర్థులు 01-03-2025 నుండి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ:
అర్హత కలిగిన అభ్యర్థులు 21-03-2025 న లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
పరీక్ష తేదీ :
పరీక్ష తేదీ ఏప్రిల్ 2025 లో జరుగుతుంది.
ముఖ్య గమనిక:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలను చదివి ఆపై దరఖాస్తు చేసుకోండి చేసుకోండి.
0 Response to "IOCL Recruitment 2025"
Post a Comment