Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Health Department Jobs

 AP ఆరోగ్య శాఖ ఉద్యోగాలు: 10వ తరగతితో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు విడుదల.

AP ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

AP Health Department Jobs :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదవ తరగతి పాస్ అయితే చాలు ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమగోదావరి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ ఉద్యోగాలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు DCHS, ఏలూరు కార్యాలయంలో వారి వివరాలను అందించాలి. నిరుద్యోగులు ఈ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

AP ఆరోగ్య శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు వారి పోస్టును బట్టి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ పోస్ట్ కు ఎంత సాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం:

కాంట్రాక్టు పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

బయోమెడికల్ ఇంజనీర్ - రూ.54,060

రేడియోగ్రాఫర్ – రూ.35,570

ల్యాబ్ టెక్నీషియన్ - రూ.32,670

ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – రూ.32,670

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల కోసం:

ఔట్-సోర్సింగ్ పోస్టులకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

ఆఫీస్ సబార్డినేట్ - రూ.15,000

థియేటర్ అసిస్టెంట్ - రూ.15,000

జనరల్ డ్యూటీ అటెండెంట్ - రూ.15,000

పోస్ట్ మార్టం అసిస్టెంట్ - రూ.15,000

ప్లంబర్ – రూ.15,000

AP ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు అర్హతలు

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలు పొందాలి. ముఖ్యంగా వారి విద్యా అర్హతలు ఈ ఉద్యోగాలకు సంబంధించినవిగా ఉండాలి. అయితే ఏ పోస్టుకు ఏ విద్యా అర్హత ఉండాలో ఇప్పుడు చూద్దాం.

వయోపరిమితి

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారి వయసు తప్పనిసరిగా ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన కంటే వయసు ను కలిగి ఉంటుంది ఉండాలి. ఆ వయసు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 42 సంవత్సరాల లోపు ఉండాలి.

అది కూడా 01-01-2025 నాటికి ఈ వయసు కలిగి ఉండాలి.

వయసు సడలింపు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభుత్వం వయసు సడలింపును నిర్ణయించింది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

Ex-Servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

SC, ST, BC, EWS కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

OC కేటగిరి వారికి రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరి వారికి కొంత మినహాయింపు ఉంటుంది.

AP ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

దశ 1 : ముందుగా ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్‌సైట్ అయిన eluru.ap.gov.in లేదా westgodavari.ap.gov.in వెబ్‌సైట్‌ను మీ మొబైల్ ఓపెన్ చేయండి.

దశ 2 : ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

దశ 3 : ఆ అప్లికేషన్ ఫామ్‌లో మీ విద్యా అర్హత, పని అనుభవం మరియు మీ వివరాలతో ఫామ్‌లో ఫిల్ చేయండి.

దశ 4 : అలాగే అప్లికేషన్ తో పాటు మీయొక్క SSC, విద్యా అర్హతలు, పని అనుభవం యొక్క సర్టిఫికెట్లను జత చేయండి.

దశ 5 : ఇప్పుడు వీటిని ఏలూరులోని DCHS కోసం సబ్‌మిట్ చేయండి.

దశ 6 : ఒకవేళ మీరు OC కేటగిరి వారు అయితే వీటితోపాటు రూ.500 అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు.

దశ 7 : మీ అప్లికేషన్ ను సమర్పించిన తర్వాత రసీదును తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు

ఈ పోస్టులకు అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ అప్లికేషన్ ప్రారంభం మరియు చివరి తేదీలు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:  09.04.2025

దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2025.

ముఖ్యమైన లింకులు

అధికారిక వెబ్‌సైట్ 

నోటిఫికేషన్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Health Department Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0