Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kendriya Vidyalaya Admissions 2025: Admissions in Central Colleges .. Application, Eligibility, Full Details .

 కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు 2025 : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు, అర్హతలు, ఫీజు పూర్తి వివరాలు.

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లు 2025: సెంట్రల్ కాలేజీలలో అడ్మిషన్లు.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు..

కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2025 : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) ప్రకటన విడుదలైంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్‌కు సిఫార్సు చేసిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యతనిస్తారు.

1వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతికి 7 నుంచి తొమ్మిదేళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, 5వ తరగతికి 9-11, 6వ తరగతికి 10-12, ఏడవ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, తొమ్మిదికి 13-15, పదో తరగతికి 14-16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరి విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా.

ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా 1వ తరగతి ప్రవేశాలు..

2 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు.

ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు.

దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థుల సీట్ల ఎంపిక.

9వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష

11వ తరగతి ప్రవేశాలకు సంబంధించి టెన్త్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు.

పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు జరిగాయి.

ముఖ్య తేదీలు

రెండో ప్రొవిజినల్ జాబితా వెల్లడి: ఏప్రిల్ 04

మూడో ప్రొవిజన్ జాబితా వెల్లడి: ఏప్రిల్ 07.

రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి చివరి తేదీ: జులై 31.

బాలవాటిక-2, తరగతి 2 నుంచి 12 వరకు (11వ తరగతి మినహాయించి) నమోదు తేదీలు: ఏప్రిల్‌ 2 నుంచి 11 వరకు అవకాశం

బాలవాటిక, తరగతి 2 నుంచి 12 వరకు(11వ తరగతి మినహాయించి) తుది అడ్మిషన్ జాబితా: ఏప్రిల్ 17

అడ్మిషన్లు ప్రారంభం: ఏప్రిల్ 18 నుంచి 21 వరకు

11వ తరగతి మినహా మిగిలిన తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు: జూన్ 30.

11వ తరగతి ప్రవేశాల ప్రవేశం: కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు ప్రవేశాలు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాలి. 20 రోజుల్లో ఎంపికైన వారి జాబితాను ఎన్నుకున్నారు.

దరఖాస్తు విధానం: ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా... రెండు ఆపై తరగతులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి.

కేంద్రీయ విద్యాలయాల్లో సీబీఐ సిలబస్‌లో బోధన.

పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్య.

1వ తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు.

మిగిలిన పాఠశాలలకు వేరే పని వేళలు, సెలవులు.

ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య.

ఫీజు వివరాలు.

అడ్మిషన్‌ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి.

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి.

3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి.

9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి.

11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kendriya Vidyalaya Admissions 2025: Admissions in Central Colleges .. Application, Eligibility, Full Details ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0