AP Inter Results 2025: AP Inter Exam Results Release Date
AP ఇంటర్ ఫలితాలు 2025: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. మార్కులు చెక్ చేసుకునే విధానం.
ఏపీ ఇంటర్ పరీక్షలు-2025: ఫలితాల అప్‌డేట్ ఇదే
ఏపీ ఇంటర్వెల్‌లో శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11.00 గంటలకు వెల్లడిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) విడుదల చేయగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి వాట్సప్ లో కూడా రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలను తెలుసుకునే విధానం:
1. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
2. హాయ్ అని టైప్ చేయండి.
3. మనమిత్ర వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.
4. అక్కడ క్లిక్ చేసి 'విద్య సేవలు' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకునే విధానం.
వాట్సా ద్వారా ఇంటర్ పరీక్ష ఫలితాలు తెలుసుకునే ఈ ఏడాది అమల్లోకి తేనుంది. దీనికి మీ వాట్సాప్ ద్వారానే నేరుగా ఏపీ గవర్నమెంట్‌కు 'హాయ్' అని 9552300009 కి మెసేజ్ చేయాలి.
ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 ఎంపిక చేసుకోవాలి అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు మీ ముందు ఫలితాలు కనిపిస్తాయి. వెంటనే సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SMS ద్వారా ఇంటర్ పరీక్ష ఫలితాలు తెలుసుకునే విధానం.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు. దీనికి సింపుల్ గా 'APGEN1', లేదా 'APGEN2' స్పేస్ ఇచ్చిన తర్వాత రోల్ నంబర్ ఎంటర్ చేసి 5626 నంబర్‌కు మెసేజ్ పంపాలి. అప్పుడు వెంటనే రిజల్ట్స్ మీ ముందు కనిపిస్తాయి. దీనికి హాల్ టికెట్ నెంబర్ తప్పనిసరి కనుక మీ పరీక్షలను సులభంగా తెలుసుకోవచ్చు.
0 Response to "AP Inter Results 2025: AP Inter Exam Results Release Date"
Post a Comment