Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Release of tenth class results on the 23rd - this time

 23 న పదో తరగతి ఫలితాల విడుదల - ఈ సారి ప్రత్యేకంగా.

ఈసారి 23న పదో తరగతి ఫలితాల విడుదల

పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు. రెండు రాష్ట్రాల్లోనూ పదో తరగతి మూల్యాంకనం పూర్తయింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాల ప్రకటన వేళ గ్రేడింగ్ విధానంపై అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు.

ఇటు పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతో పాటుగా మార్కుల మెమోలను అభ్యర్ధుల వాట్సాప్‌కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల తేదీ అధికారికంగా రావడంతో ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు.

23 న పదో తరగతి ఫలితాల విడుదల - ఈ సారి ప్రత్యేకంగా.

పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు. రెండు రాష్ట్రాల్లోనూ పదో తరగతి మూల్యాంకనం పూర్తయింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాల ప్రకటన వేళ గ్రేడింగ్ విధానంపై అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు.

ఈ నెల 23న ఫలితాలు

ఏపీలో పదో తరగతి ఫలితాలు ఈ నెల 23న విడుదల చేసేందుకు సిద్దమైంది. ఏపీలో ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది సాధారణ విద్యార్ధులు అభ్యర్థులు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది ఉండగా. .తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్ధులు పరీక్ష రాసారు. ఫలితాలను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు కలిగి ఉన్నారు. ఫలితాల కోసం విద్యార్థుల వాట్సాప్ నంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

తెలంగాణలో ఫలితాలు

అదే విధంగా తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరుకు కల్లా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse. telangana.gov.in లో పొందుపరచనున్నారు. తెలంగాణ లోనూ ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో ఫలితాలు విడుదల చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. ఫలితాల కోసం tgbie.cgg.gov.in లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోనూ పదో తరగతి మార్కుల జాబితాలను సిద్దం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత

వచ్చే వారం ఈ ఫలితాల విడుదలకు అధికారులు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సారి ఫలితాల వేళ ప్రభుత్వం నుంచి అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. పదో తరగతిలో గ్రేడింగ్ తొలిగించి.. మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక.. మెమోల ముద్రణ ఎలా ఉండాలంటే దాని పైన స్పష్టత ఇవ్వలేదు. దీని పైన స్పష్టత ఇస్తేనే విడుదల చేయవలసి ఉంటుంది. వాల్యుయేషన్ నిర్వహించా.. ఈ అంశం పైన క్లారిటీ వస్తే మార్కుల జాబితాలను సిద్దం చేసి.. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో విడుదలకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Release of tenth class results on the 23rd - this time"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0