శంకర్ సార్ గారికి
నేను ఇప్పటికి ఐదు మేనేజ్‌మెంట్ల కింద పని చేశాను. మనసా, వాచా, కర్మణా సంస్థ. అభివృద్దే ధ్యేయంగా పని చేశాను కానీ సంస్థ గురించి గాని మేనేజ్మెంట్ల గురించి లేదా చెడు ప్రచారం లేదా చెడుగా చెప్పడం చేయలేదు. మీరు విచారించిన ఇది నిజం • పోయిన సంవత్సరం నేను రాశిన ఫీజులు చూడండి. దానిలో తక్కువ ఫీజులు ఎన్ని ఉన్నాయో, ఎక్కువ ఫీజులు ఎన్ని ఉన్నాయో
నేను మీతో గానీ, గణేష్ సార్ గారితో గానీ, లేదా సార్ చైర్మన్ సార్ గారి తో గానీ సురేష్ సార్ తో గానీ ఒక్క ఫీజు ను కూడా తగ్గించ మని అడగ లేదు . అడగను కూడా. ఒకరి అడ్మిషన్ రాశాను తక్కువకి దాని గురించి ఇంకా అడ్మిషన్స్ వస్తాయి . మరియు మా ఊరు అమ్మాయి. దీనికి తగ్గిన వార వేరే అడ్మిషన్ లో ఆ లోపం సరిదిద్దుకుంటాను.
మీకు డబ్బులు తగ్గించకుండా చేస్తాను . అన్ని అడ్మిషన్ లు అయిన తర్వాత మీరు Avarage చూడండి మీరు అనుకున్న దానికి ఎంత తగ్గితే ఆ తగ్గిన మొత్తం నేను చెల్లించగలను. రూటు మీద పరిస్థితి బాగా లేదు. పరిస్థితికి అనుకూలంగా మేము కొన్ని జిమ్మిక్కులు చేయక తప్పదు. దానిని మీరు ప్రత్యేకంగా అడిగినారు మిగతా కాలేజీ ల వాళ్ళు ఎంత హరాస్ చేస్తున్నారో ముఖ్యంగా ప్రతిభ మరియు హర్షిణి
వాళ్ళ దెబ్బకు మేము ఏమి చేయాలో అర్థం గాని పరిస్థితి. అయినా మేము అనుకున్న లక్ష్యాన్ని సాదించగలం అని నమ్మకం ఉంది అయితే మీరు పూర్తి సహాయ సహకారాలు మాకు ఇవ్వాలి. ఈ compain చేసేటప్పుడు అసలు పూర్తిగా కాలేజీ మాది అనే విధంగా చేస్తున్నాము మీరు గమనించి మాకు కొంచం స్వేచ్చని ఇవ్వగలరని . అది మీకు ఇబ్బంది కలుగజేయము అని వేడుకుంటున్నాను.
దయచేసి నా బాధ ను అర్ధం చేసుకో గలరు.
0 Response to " "
Post a Comment