Promotion
రేపు జరగబోయే ప్రమోషన్ విషయాల వారీగా పూర్తి చేయు పోస్టులు మరియు సీనియారిటీ లిస్ట్ నందు పేరు నమోదు చేసుకొనుటకు అవకాశం ఉన్నవారి వివరాలు
Maths & PS --- 1998 DSC ,MERIT 3805 TO 3905 మధ్య గలవారుBS---- 1994 DSC,MERIT NO 1365 TO 1413 మధ్య గలవారు
SS---- JOINING DATE 01-10-1990 TO 14-01-1992 మధ్యగలవారు
LFL--- JOINING DATE
01-11-1990 TO 04-11-1991 మధ్య గలవారు(అనగా పైన కనబరిచిన dates, ranks 2017 promotion కౌన్సిలింగ్ కి పిలవబడి లేక పేరు లేనివారు ఇప్పుడు పెరు చేర్చుకోవచ్చును
పూర్తి చేయు పోస్టులు
SUBJECT GOVT/ZPMaths --. 04--20
PS--------- . 04 --00
BS-------- 03---33
SS --------. 03---71
ENG----- . 07----29
LFL ------ . 01--137
PD -------. 05---00
ప్రమోషన్ తీసుకునే సమయంలో అవసరమయ్యే ఫారం లు, ప్రొసీడింగ్స్, రిపోర్ట్స్ కొరకు సాప్ట్ వేర్ తయారు చేశారు. ఇందులో మీ పేరు తదితర కొన్ని వివరాలు నింపితే .
👉 రిలివింగ్ కొరకు అప్లికేషన్ ఫారం,
👉 రిలివింగ్ ఆర్డర్,
👉 జాయినింగ్ కొరకు అప్లికేషన్ ఫారం,
👉 జాయినింగ్ ఆర్డర్,
👉 జాయినింగ్ రిపోర్ట్,
👉 L.P.C కొరకు దరఖాస్తు ఫారం,
👉 L.P.C,
👉నాన్ డ్రాన్ సర్టిఫికెట్,
👉నో డ్యూస్ సర్టిఫికెట్,
👉 సర్వీస్ బుక్ ఎంట్రీ ప్రో ఫార్మా
అన్ని కూడా పూర్తిగా ఆటోమేటిక్ గా వస్తాయి.
పై పత్రాలను ఖాళీ గా ( ఎంప్టీ ) రాసుకునే లా pdf రూపంలో కూడా కలవు. మీకు ఎలా వీలు అయితే అలా వాడుకోవచ్చు.
Download saftware
0 Response to "Promotion"
Post a Comment