Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Description of17 EL's

17 EL's గురించి వివరణ


  • సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత 33 రోజులు సాధారణ సెలవు దినాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు 17 సంపాదిత సెలవులు(EL'S) మంజూ
  • రు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు మెమో నెంబర్ 3957/services.II/A.1/2015 ను 23.01.2019 న జారీ చేశారు.
  • దీని ప్రకారం ఈ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు.
  •  ప్రత్యామ్నాయ సెలవులుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
  •  రిటైర్ అయ్యే సమయంలో EL'S 300 కంటే తక్కువ ఉన్నప్పటికీ వీటిని నగదుగా మార్చలేము.
  • సర్వీస్ రిజిస్టర్ లో కూడా వీటిని EL'S నమోదు చేసే పట్టికలో ప్రత్యేకంగా నమోదు చేయాలి . ఇతర EL'S కు కూడరాదు.
  • భవిష్యత్తులో మనం సెలవుల కోసం EL'S పెట్టినప్పుడు మొదట వీటినే వాడుకోవాలి.

 Description of17 EL's

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Description of17 EL's"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0