Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Details Update .. 10 Things To Remember

ఆధార్ వివరాల అప్‌డేట్.. గుర్తుంచుకోవలసిన 10 అంశాలు

  • ఆధార్ కార్డులో తప్పులు సహజం
  • వీటిని మళ్లీ అప్‌డేట్ చేసుకోవచ్చు
  • సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి
  • ఆధార్ సెంటర్‌కు వెలితే రూ.25 చెల్లించాలి
  • ఆన్‌లైన్‌లో అయితే ఉచితం
  • ఒకవేళ మీ వద్ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా.. యూఐడీఏఐతో మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్డ్ కాకపోయినా (ఆధార్‌తో ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే).. అప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి.
  • ఆధార్ వివరాలు కరెక్ట్ చేసుకునే సమయంలో.
  •  అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (యూఆర్ఎన్) మీ వద్ద ఉంచుకోవాలి.
  •  దీంతో అప్‌డేట్స్‌ను చెక్ చేస్తూ ఉండొచ్చు.
Aadhaar Details Update .. 10 Things To Remember

  • ఆధార్ వివరాల మార్పు సమయంలో అప్లికేషన్‌లో పేరు కరెక్ట్‌గా ఉండేటా చూసుకోండి. ఆధార్ కార్డులో ఇదివరకు ఉన్న పేరును రిపీట్ చేయొద్దు.
  • ఇ-ఆధార్‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి ముందు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
  • ఆధార్ కార్డులో పేరులో మార్పు చేసేటప్పుడు ఎలాంటి హోదాలు ఉండకూడదు. కేవలం మీ పేరు మాత్రమే ఉండాలి.
  • వివరాలు అప్‌డేట్ చేయాలంటే కచ్చితంగా దానికి సపోర్ట్‌గా నిలిచే డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి.
  • ఆధార్ వివరాల అప్‌డేట్ సమయంలో ఒకటికి రెండు సార్లు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
  • పాన్ కార్డు సహా ఇతర కీలక డాక్యుమెంట్లలో పేరు ఎలా ఉందో అలాగే ఆధార్‌ కార్డులో పేరు కూడా కలిగి ఉండటం మంచిది.
  • ఆధార్ వివరాలు ఆన్‌‌లైన్ అప్‌డేట్ చేసుకోవాలంటే ఉచితం. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • మీరు ఒకవేళ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలంటే రూ.25 చెల్లించాలి


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Aadhaar Details Update .. 10 Things To Remember"

  1. ప్రజలకు ఉపయోగకరమైన చాలా మంచి విషయాలు మీ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తున్నారు, ఇలాగే నిత్యం మంచి విషయాలు తెలుపుతూ ఉంటారని కోరుతూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0