Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika Daily programmes 16.09.2019 Monday

Ananda Vedika Daily programmes.
ఆనంద వేదిక వేదిక కార్యక్రమాలు తేదీ : 16.09.2019 , సోమవారం 1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
Ananda Vedika Daily programmes 16.09.2019 Monday

లెవెల్-1 (1,2 తరగతులకు) మరియు
లెవెల్-2 (3,4,5)తరగతులకు.

ఆనందవేదిక లో...ధ్యానప్రక్రియ కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణలు మూడవ వారం పూర్తి చేసుకొని కృతకృత్యులైనాము.
 పాఠశాల లో...ఏ విధంగా.  అమలుపరచాలన్నది అనుభవపూర్వకంగా...తెలుసుకున్నాము
విద్యార్థుల ఉత్సాహాన్ని కనులారా..చూసాము.ఇదే ఉత్సాహం తో...ఉపాధ్యాయులంతా కలిసి నడిస్తే..భావితరానికి నవ నిర్మాతలమందించే వాళ్ళమవుతాం.
అందుకు కావలసిన మార్గనిర్దేశం మరింత పటిష్టంగా ఉపాధ్యాయులమంతా...కలిసి ఆనంద వేదికకు పెద్ద పీట వేద్దాం!
ఇక వారం  మొదటి రోజు ఆనంద వేదికలో..
..ప్రతీ సోమవారం 1-2 లెవెల్స్ (1నుండి 5 తరగతులు) కి ఏకాగ్రతగా వినడం అనే "ధ్యానప్రక్రియను " చేయించాలి.

సమయం: 30 నిమిషాలు
ఉద్దేశ్యం: వినడం పట్ల ఏకాగ్రత.
శ్వాస మీద ద్యాస: 3 నిమిషాలు.
(క్రమ నియమాన్ని పాటించాలి.)
* కొన్ని సాధారణ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* దీర్ఘ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* తిరిగి సాధారణ శ్వాసలు.
* నెమ్మదిగా కళ్ళు తెరవడం.
కార్యాచరణ సోపానాలు: 25 నిమిషాలు:
* కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆయా ధ్వనులు వినమనాలి.
*ఫ్యాన్ ' ట్రాఫిక్' బయటవారి మాటలు ప్రకృతి నుండి వచ్చే శబ్దాలు..మొదలైనవి.
అవి మంచివైనా..చెడ్డవైనా వినసలని చెప్పాలి.
 చర్చించాల్సిన అంశాలు:
*విన్నశబ్ధాల పై కొన్ని ప్రశ్నలు వేయాలి.
1-2లెవెల్స్ వారు అడగవలసిన ప్రశ్నలు వారి వారి స్థాయికి సరిపోయేలా..ఉండాలి.
ఉదాహరణకు:
* ఎవరెవరు శబ్ధాలు విన్నారు?
*ఏ ఏ శబ్ధాలు విన్నారు?
ఇంకా..ఏ ధ్వనులు వినిపించాయి?
 (ఇలాంటివి మరికొన్ని ప్రశ్నలను 1-2 లెవెల్స్ వారికి వేస్తాము .)

* మీరు ఒక ధ్వని పై ఏకాగ్రత నిలపగలిగారా?
మీకు ఇలా ధ్వనివినడంలో..ఏకాగ్రత భంగం కలిగిందా..?
మనం ఏ ఏ సమయాలో వినే ప్రయత్నం చేస్తాము?

*విద్యార్థులు వారు విన్న ధ్వనులు అన్నింటినీ చెప్పలేరు.కొన్నింటినే ప్రస్తావిస్తారు.

* వారి సమాధానం లో మనకు  వినబడిన ధ్వని చెప్పలేకపోతే..మీకు ఆ...ధ్వని విన్పించిందా..అని విద్యార్థులను ఉపాధ్యాయులు విన్న ధ్వని గురించి గుర్తు చెయ్యాలి.
* ఏకాగ్రతగా..వినడం వల్ల మరింత బాగా శబ్ధాలను వినగలుగుతామని విద్యార్థులకు తెలియజేయాలి.
గుర్తుంచుకోవలసిన అంశాలు:
 * విద్యార్థులు వారి పరిసరాల ధ్వనులు పట్ల ధ్యాస నిలపడం ద్వారా వారి దృష్టి వినడం వైపు మళ్లించవచ్చు.
మౌన ప్రక్రియ: 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.ఇంటి దగ్గర కుటుంబసభ్యులతో..స్నేహితులతో..కలిసి చేయమనాలి.

లెవెల్ -3 (6,7,8 తరగతులు)


లెవెల్ - 4 (9,10 తరగతులు)



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika Daily programmes 16.09.2019 Monday"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0