Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 25.09.2019.Wednesday

Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 25.09.2019.Wednesday.

Ananda Vedika Daily programmes .
ఆనంద వేదిక కార్యక్రమాలు. 1 నుండి 10 తరగతులకు.

ఆనందవేదిక రోజువారీ కార్యక్రమాల వివరాలు 25.09.2019. బుధవారం.
Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 25.09.2019.Wednesday.

1వ లెవల్ 1,2తరగతులు

2వ లెవల్ 3,4,5 తరగతులు


       🙏🏼ఆనందవేదికకు స్వాగతం 🙏🏼

ఆనంద వేదికలో..తేదీ 24.9.2019 న మొదటి రోజు కథకు స్వాగతం. ఇందులో..ఉపాధ్యాయులు కథను చెప్పాలి.
కథ:1వ లెవెల్  " నేనూ ఆడతాను"
ఉద్దేశ్యము...ఆటలకు,చదువులకు,సంతోషాలకు ఆడ మగా ..తేడా లేదని  తెలియజేయుట...

కథ : 2 వ లెవెల్.."కనువిప్పు"
ఉద్దేశ్యము:..న్యాయబద్ధంగా...ప్రవర్తించడం పై అవగాహన కలిగి ఉండుట.

1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంత ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!ముందుగా.. ఆనందవేదికలో...శిక్షణ పొందుతున్న  3 వ 4 వ లెవెల్ DRP లందరికీ..శుభాకాంక్షలు.
ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
ఏకాగ్రతపై సాధన.
  • ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు 
  • ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
  • కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
  • అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
  •  శ్వాసపై ధ్యాస నిలపమనాలి
  • కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
  •  దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
  •  తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

కథా కార్యక్రమం
  • ‌1-2 -లెవెల్స్ లో.. 'కరపత్రిక లో.." ఇచ్చిన కథను విద్యార్థులు  చెప్పాలి.
  • తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ..ఉపాధ్యాయులు కథను
  • చెప్పాలి.
  • ఉపాధ్యాయుడు  ఆదనంగా  తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.
  • పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.
  • విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
  • అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి               అవసరమయ్యేవిధంగా..
  • వారి నైపుణ్యాలను ఆలోచనలను 
  • పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.
  • ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.
  • విద్యార్థులందరూ....ఇందులో పాల్గొనేలా.. .ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా ...మౌన ప్రక్రియ:
 విద్యార్థులందరిని    2 నిమిషాలు  
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
ఇలా రెండు నిమిషాలు ఉన్న తర్వాత నేర్చుకున్న కథను ఇంటికి వెళ్ళాక విద్యార్థులనువారితల్లిదండ్రులతో..
స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

ధన్యవాదాలతో..
ఆనందవేదిక
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

3వ లెవల్ 6,7,8 తరగతులు

4వ లెవల్ 9,10తరగతులు






SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 25.09.2019.Wednesday"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0