This is the list of new districts in Andhra Pradesh
గవర్నర్ తో ముగిసిన జగన్ భేటీ – ఆంధ్రాలో కొత్త జిల్లాల లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కొత్త జిల్లాల ముచ్చట వినిపిస్తుంది. ఈ ప్రతిపాదన ఎప్పటి నుండో ఉన్న కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించాలనే ప్రతిపాదన ఉంది. గతంలో చంద్రబాబు గెలిచిన తర్వాత జిల్లాలు పెంచటం మీద చర్చలు జరిగిన కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచితే, వాటితో పాటుగా జిల్లాలు పెంచాలని బాబు అనుకున్నాడు, దీనితో అటు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగలేదు, ఇటు జిల్లాలు పెరగలేదు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల గురించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందర్ తో బుధవారం సమావేశం అయ్యినట్లు తెలుస్తుంది. కొత్త జిల్లాల వలన పరిపాలన మరింత సులభం అవుతుందని, ప్రజలకి ప్రభుత్వ సేవలు అతి తక్కువ సమయంలోనే నేరుగా అందించవచ్చని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. దీనికి గవర్నర్ కూడా సానుకూలంగా స్పదించినట్లు సమాచారం. ఈ నాలుగు నెలలు కొత్త జిల్లాల సంబంధించిన పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరి 26 నాటికి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొనిరావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త జిల్లాలుగా పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రకటించాలని ఆలోచనగా తెలుస్తుంది.
2 . శ్రీకాకుళం
3 . విజయనగరం
4 . విశాఖపట్టణం
5 . అనకాపల్లి
6 . కాకినాడ
7 . అమలాపురం
8 . రాజమండ్రి
9 . నరసాపురం
10 . ఏలూరు
11 . మచిలీపట్నం
12 . విజయవాడ
13 . గుంటూరు
14 . నరసారావుపేట
15 . బాపట్ల
16 ఒంగోలు
17 . నంద్యాల
18 . కర్నూల్
19 . అనంతపురం
20 . హిందూపుర్
21 కడప
22 . నెల్లూరు
23 తిరుపతి
24 రాజంపేట
25 . చిత్తూరు

కొత్త జిల్లాలు
1.అరకు2 . శ్రీకాకుళం
3 . విజయనగరం
4 . విశాఖపట్టణం
5 . అనకాపల్లి
6 . కాకినాడ
7 . అమలాపురం
8 . రాజమండ్రి
9 . నరసాపురం
10 . ఏలూరు
11 . మచిలీపట్నం
12 . విజయవాడ
13 . గుంటూరు
14 . నరసారావుపేట
15 . బాపట్ల
16 ఒంగోలు
17 . నంద్యాల
18 . కర్నూల్
19 . అనంతపురం
20 . హిందూపుర్
21 కడప
22 . నెల్లూరు
23 తిరుపతి
24 రాజంపేట
25 . చిత్తూరు
0 Response to "This is the list of new districts in Andhra Pradesh"
Post a Comment