Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar uppercation in schools .. Action to start from next month

 Aadhaar uppercation in schools .. Action to start from next month
 పాఠశాలల్లోనే ఆధార్ అప్ డేషన్.. వచ్చేనెల నుంచి ప్రారంభానికి చర్యలు
Aadhaar uppercation in schools .. Action to start from next month

 విద్యార్థుల వద్దకే ప్రభుత్వం పేరుతో కార్యక్రమం
వచ్చే నెల నుంచి ప్రారంభానికి చర్యలు
 విద్యార్థుల ఆధార్ సమస్య లను పరిష్కరించేందుకు ప్రభుత్వమే విద్యా ర్డుల వద్దకు వస్తోంది . ఆధార్ సమస్యలతో విద్యార్థులు ఎన్నో పథకాలకు , ఫీజు రీయింబ ర్స్మెంట్ , స్కాలర్‌షిప్పులకు దూరమవుతు న్నారు . అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం తరఫున కేటాయించిన ఆధార్ నిపు ణులు పాఠశాలల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించనున్నారు . ఈ మేరకు డీఈఓ కార్యాలయానికి ( ఉత్తర్వులు వచ్చాయి . త్వరలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డు సమస్యలను పరిష్క రించి , భవిష్యత్తులో వారికి సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టనున్నారు . మొదటి దశలో మండలానికి ఇద్దరు టీచర్లను ఎంపిక చేసి , ఈ నెల 31న శిక్షణ ఇవ్వనున్నారు . తిరుప తిలోని ఎస్ పీజేఎన్ఎం పాఠశాలలో 31వ తేదీన నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేసిన టీచర్లు తప్పక హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు పంపుతున్నారు . శిక్షణ ముగిసిన తర్వాత 5 నుంచి 15 సంవత్సరాల లోపు విద్యార్థుల ఆధార్ కార్డు సమస్యలను పరి ష్కరించనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar uppercation in schools .. Action to start from next month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0