Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika training classes

ఆనంద వేదిక శిక్షణ తరగతులు*
 మండల కేంద్రాల్లో అక్టోబర్ 14 వ తేదీ నుంచి 25 వరకు దశల వారిగా ఆనంద వేదిక శిక్షణ కార్యక్రమం నిర్వహణ.
 మండల పరిధిలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయుల హాజరు కావాల్సి ఉంటుంది.
Ananda Vedika training classes

*ఉపాధ్యాయులు హాజరగు విధానం ఇలా...*

 ప్రాథమిక పాఠశాలు

  •  ఏకోపాధ్యాయ పాఠశాలల వారు తప్పని సరిగా హాజరు కావాలి.
  • ఇద్దరు ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఒక్కరు మాత్రమే హాజరు కావాలి.
  • ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ  ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఇద్దరు  హాజరు కావాలి.
  • ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలు
  • ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు హాజరు కావాలి వీరిలో ఒకరు HM అయిఉండాలి.ఉ
  • ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే ఎక్కువ ఉంటే అదనంగా చేరే  ప్రతి 10 మంది ఉపాధ్యాయులు సంఖ్యకు ఇద్దరు  హాజరు కావాలి.
  • ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా హాజరు కావాలి.
  • HS నుండి హాజరు అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యకు వీరు అదనం.
           

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika training classes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0