Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Atal pension for husband and wife!

భార్యాభర్తలకు అటల్ పెన్షన్ !

కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ పథకాలు అందిస్తోంది . ఇందులో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి . ఈ పాలసీ కింద అర్హులైన వారు నెలకు రూ . 5000 వరకు పెన్షన్ తీసుకునే అవకాశముంది . అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న వారి కుటుంబంలోని వారు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కింద ఒక కుటుం బంలో ఒకరి కన్నా ఎక్కువ మందే పెన్షన్ తీసుకోవచ్చు . అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి .ఈ వయసులో స్కీమ్ లో చేరితే 60 ఏళ్ల తరా ్వత కచ్చితంగా నెలకు రూ . 5000 పెన్షన్ పొంద వచ్చు . అయితే మీరు నెలకు రూ . 210 చెల్లిం చాల్సి ఉంటుంది . పెళ్లిన వారు కూడా 39 ఏళ్లలోపు వయసు కలిగి ఉంటే పథకంలో చేరొచ్చు . భార్యాభర్తలిద్దరూ విడివిడిగా స్కీమ్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .
Atal pension for husband and wife!

భార్యాభర్తలు విడివిడిగా స్కీమ్ లో చేరితే 60 ఏళ్ల తర్వాత వీరిద్దరూ నెలకు రూ . 10వేల పెన్షన్ తీసుకోవచ్చు . పెళ్లిన వారు 30 ఏళ్ల వయసులో ఉంటే ఇద్దరూ అటల్ పెన్షన్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు . వీళ్లు నెలకు ఒక్కొక్కరిగా 577 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది . అప్పుడు వీరిద్దరూ కలిసి రోజుకు రూ . 38 . 4చెల్లిస్తే సరిపోతుంది . అదే పెళ్లిన వారికి 35 ఏళ్ల వయసు ఉంటే వారు ఒక్కొక్కరిగా నెలకు 902 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది . అప్పుడు వారిద్దరూ సంయుక్తంగా రోజుకు 60 . 1 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది . అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో నెలకు గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా ఇన్సూ రెన్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు . స్కీమ్ సబ్ సైబర్ మరణిస్తే భాగస్వామికి 8 . 5లక్షల రూపాయలు వరకు ఇన్సూ రెన్స్ మొత్తం లభిస్తుంది .
Atal Pension Yojana benefit for husband and wife: Not many are aware of the fact that Modi government’s Atal Pension Yojana (APY) not just provides guaranteed pension up to Rs 5000/month to eligible subscribers but also allows eligible subscribers from his/her family to apply for the same. This means more than one member of the same family can apply for APY. The starting age to apply for APY is 18. Starting at this age, one can get a guaranteed pension of Rs 5000 per month by investing just Rs 210 per month till the age of 60. Even married couple aged below 39 years can apply for the scheme separately. Together they can ensure Rs 10,000 per month pension after reaching the age of 60. Here’s a look at how much they need to invest

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Atal pension for husband and wife!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0