Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Swdesam lone Videsee Chaduvu

స్వదేశంలోనే విదేశీ చదువు.
Swdesam lone Videsee Chaduvu

పేరొందిన వర్సిటీల ప్రాంగణాల ఏర్పాటుకు పచ్చజెండా హెచ్ఈసీఐ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదన విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేం దుడు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయిం చడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది . విపక్షంగా ఉన్నప్పుడు భాజపా ఈ విధానాన్ని వ్యతిరేకించింది . దీనిని పక్కన పెట్టి . . . విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను
 ( ఆస్పోర్ క్యాంపస్ లను) మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి ( హెచ్చార్లీ ) మంత్రిత్వశాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది . ' భారత ఉన్నత విద్య కమిషన్( హెచ్ సీఐ ) బిల్లు - 2018లో చేర్చిన ప్రతిపాదనల్లో ఇదొక కీలకాంశం . ప్రతిష్టాత్మక వర్సిటీలనే దేశంలోకి అనుమతిస్తారు . నియంత్రణ వ్యవ స్థకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది . విదేశీ వర్చి టెలను రప్పించడానికి 2014లో నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే వాణిజ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది . విద్యారం గంలో 100 % విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం ఉండడంతో ఆ అవ కాశాన్ని సద్విని యోగం చేసుకోవా అని భావించింది . దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ముప్పు రావచ్చనే ఉద్దేశంతో హెచ్చార్టీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు దీనికి సానుకూలత వ్యక్తపరచలేదు . మన దేశంలో అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించ కుండా విదేశీ సంస్థలు ఇక్కడెలా పనిచేస్తాయనే అభ్యం తరాలు తలెత్తడమూ మరో కారణం . ఇప్పుడు మాత్రం వైఖరి మారింది .

సలహా మండలి ఉండదు

 హెచ్చార్టీ మంత్రి అధ్యక్షతన సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న సూచనను భాజపాయేతర రాష్ట్రాలు వ్యతిరేకించడంతో దానిని బిల్లులో ఉపసంహ రించుకున్నారు . - కేంద్ర మంత్రికి బదులు కార్యదర్శి స్థాయి అధికారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు . వృత్తి పరమైన ఏడు సంస్థల సభ్యుల అధికారానికి సమానమైన అధికారు ఆయనకు ఉంటుంది . కమిషన్‌ సభ్యుల సంఖ్యను రాష్ట్రాల అభిప్రాయానికి తగ్గట్టుగా మార్చారు . - మార్పులకు అనుగుణంగా 2018 నాటి బిల్లును హెచ్చారీ మంత్రిత్వ శాఖ సవరిస్తోంది . దీనిని పార మెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు .

 రాష్ట్రాలకు పెద్దపీట.

 విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం ( యూజీసీ ) , అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ( ఏఐసీ టీఈ ) లను కలిపేసి హెడసీఐ ఏర్పాటు చేయాల న్నది . ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం . ప్రతిపాదిత కమి షన్ కూర్పులో రాష్ట్రాలకు పెద్దపీట లభించబో తోంది . ఈ మేరకు హెచ్చార్టీ మంత్రిత్వ శాఖ పాత్రను కుదించబోతున్నారు . - హెరునీలు ఏర్పాటైతే సాంకేతిక , ఆర్కిటెక్చర్ , న్యాయశాస్త్ర కోర్సుల్ని అందించే ఉన్నత విద్యాసం స్థలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి . ఈ కమి షన్ ద్వారానే నిధులందుతాయి . వైద్యవిద్య మాత్రం దీని పరిధిలోకి రాదు . - డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ప్రస్తుతం కేవలం విశ్వవిద్యాలయాలకే ఉంది . బిల్లు ఆమోదం పొందితే ఏ ఉన్నత విద్యాసంస్థయినా వీటిని ఇవ్వవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Swdesam lone Videsee Chaduvu"

Post a comment