Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Volunteers have to pay Rs. 8 Thousend? Government in the hopes of raising the honor

వలంటీర్లకు రూ . 8వేలు ?  గౌరవవేతనం పెంచే యోచనలో ప్రభుత్వం.
 
Volunteers have to pay Rs. 8 Thousend? Government in the hopes of raising the honor

గ్రామ , వార్డు వలంటీర్ల గౌరవ వేతనం పెంచే యోచనలో ప్రభుత్వము న్నట్లు తెలుస్తోంది .
గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శ కంగా సేవలందించడానికి ప్రభుత్వం రెండున్నర లక్షల మంది గ్రామ / వార్డు వలంటీర్లను నియమించింది .
గ్రామంలో ప్రతి దరఖాస్తును వలంటీర్లు పరిశీలించిన తర్వాత గ్రామ సచివాలయం ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది .
దీంతో గ్రామాల్లో వలంటీర్లు ప్రభు త్వ కార్యక్రమాల్లో కీలకం కానున్నారు .
ప్రభుత్వం ప్రాథమికంగా వారికి రూ . 5 వేల గౌరవవేతనం ఇవ్వాలని నిర్ణయించింది .
అయితే వలంటీర్ల జాబ్ చార్ట్ చూసిన తర్వాత రోజంతా చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఈ పోస్టుల్లో చేరేందు కు మొగ్గు చూపలేదు .
 ఉన్నత చదువులు చదివి గ్రామాల్లో నిరంతరం ఈ సేవలో ఉండాలనుకునే వలంటీ ర్లకు రూ . 5 వేల గౌరవవేతనం చాలదని ప్రభుత్వం గుర్తిం చింది .
అందుకే వారి పారితోషికం పై ఇటీవల ఉన్నతస్థా యిలో చర్చలు జరిగినట్లు సమాచారం .
కనీసం రూ . 8 వే లకు పెంచాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయవ ర్గాల సమాచారం .
సోమవారం ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Volunteers have to pay Rs. 8 Thousend? Government in the hopes of raising the honor"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0